స్పందించిన జడ్జి _ మతి స్థిమితం లేని యువతికి వైద్యం
మనన్యూస్,కాకినాడ:సుమారు పది రోజుల నుంచి కాకినాడ నగరంలో మతిస్థిమితం లేక శరీరంపై సగం దుస్తులు కప్పుకుని తిరుగుతున్న యువతికి మానవీయ కోణంలో ఒక జడ్జి స్పందించగా ఆమె ఆదేశాలతో వైద్యం అందుతోంది. పైగా ఆ మతిస్థిమితం లేని యువతికి జడ్జి సహకారంతో…
దోపిడీ జరగకుండా పోలీసులు అడ్డుకట్ట _ రెండు పిస్టళ్లు, 17 బుల్లెట్లు స్వాధీనం
మనన్యూస్,కాకినాడ:ఒకేసారి జీవితంలో ఏదో ఒక దొంగతనం చేసి స్థిరపడిపోవాలనే దురాలోచనకు కాకినాడ పోలీసులు అడ్డుకట్ట వేశారు. బ్యాంక్ లేదా ఏటీఎంలను దోచేద్దాం అనుకున్న ఒక పాత నేరస్తుడిని కాకినాడ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి విషయాలను బుధవారం కాకినాడ…
బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం
మనన్యూస్,జోగులాంబ గద్వాల జిల్లా :కోదండపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన బాష, ఎలీషా అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కొదండపురం సమీపంలో జాతీయ…
ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 నిర్ణయించాలని
మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉదయం 6 నుండే సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు. ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ సునీత సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ…
పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్
మనన్యూస్,గద్వాల జిల్లా:జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద మార్చి 21 నుండి ఏప్రియల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో…
రేవంత్ కు బీసీ సమాజం రుణపడి ఉంటుంది
బీసీ రిజర్వేషన్లు పెంచడంపై హర్షం వ్యక్తం చేసినకాంగ్రెస్ నాయకులు బయ్యారం క్రాస్ రోడ్ లో ఘనంగా సంబరాలు మనన్యూస్,పినపాక నియోజకవర్గం:విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం కోట కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం బయ్యారం క్రాస్ రోడ్…
విద్యార్థులకు స్టడీ మెటీరియల్,ప్యాడ్స్ అందించిన ఎంఎన్ఆర్ టీం సభ్యులు ఇటీకాల గోవర్ధన్ రెడ్డి
మనన్యూస్,మంచాల:ఎంఎన్ఆర్ యువ సేన సభ్యులు ఇటీకాల గోవర్ధన్ రెడ్డి తన సొంత గ్రామమైన రంగాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు తన జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్…
ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిపై నికృష్టపు ఆరోపణలు మానుకోవాలి
మనన్యూస్,ఎల్.బి.నగర్:నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతపై నికృష్టపు ఆరోపణలు మానుకోవాలి.బీజేపీ,కాంగ్రెస్ కార్పొరేటర్లది అసంబద్ధ సంబంధం.కలెక్షన్ కింగ్‌లుగా మారిన బీజేపీ,కాంగ్రెస్ కార్పొరేటర్లు.కాంగ్రెస్ ఇన్‌చార్జి చేతిలో కీలుబొమ్మలు బీజేపీ కార్పొరేటర్లు.బీజేపీ,కాంగ్రెస్ కార్పొరేటర్ల తోలు బొమ్మలాట తతంగం ప్రజలకు తెలుసు.ఎల్.బి.నగర్.నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆలేటి రంగేశ్వరి.నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత,ఎల్.బి.నగర్…
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంక్షలు ఎత్తివేయాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి. ఈనపల్లి పవన్ సాయి మనన్యూస్,పినపాక నియోజకవర్గం:తెలంగాణ రాష్ట్రంలో విద్యార్ధీ, ప్రజా పోరాటాలకు ఉస్మానియా కేంద్రంగా విశ్వవిద్యాలయంలో విద్యార్ధి హక్కులు కోసం కాకుండా క్యాంపస్ వెలుపల జరిగే పోరాటాలకు వెన్నుదన్నుగా ఉస్మానియా నిలుస్తోందినీ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ…
ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది.
తీరని విద్యార్థుల దాహం..! నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా,మండల విద్యాశాఖ అధికారికిసామాజిక కార్యకర్త కర్నె రవి వినతి మనన్యూస్,పినపాక నియోజకవర్గం:మణుగూరు విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలను ఫీజులుగా తీసుకుంటున్న ప్రైవేటు…