Month: May 2025

సుబ్రహ్మణ్యం నాయుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం ,మన న్యూస్… తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం నాయుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు ఎస్ఆర్ పురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్…

టీడీపీ నాయకుడు రవిచంద్ర కుమార్తె మృతి బాధాకరం – గాలి మురళి నాయుడు.

తొట్టంబేడు, మన న్యూస్ :- మండలంలోని కొణతనేరి పంచాయతీ గురప్పనాయుడు కండ్రిగ దళిత వాడకు చెందిన రవిచంద్ర కుమార్తె మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాలి మురళీ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రవిచంద్ర కుమార్తె పుట్టుకతో వికలాంగురాలుగా ఉండడంతో…

ప్రజల పౌర హక్కులపై అవగాహనా కల్పించిన పోలీసు, రెవిన్యూ అధికారులు.

మన న్యూస్, నారాయణ పేట:– జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, రెవెన్యూ అధికారులు కొన్ని గ్రామాలను సందర్శించి ప్రతి నెల చివరి రోజు పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైడ్స్ డే)నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ సంధర్బంగా…

రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శిగా బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు*

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం నగర పంచాయితీకి చెందిన బదిరెడ్డి సతీష్ (గోవింద్ బాబు) నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ అధిష్టానం శుక్రవారం ఓ…

అక్రమంగా గోవులను తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు,మరికల్ ఎస్సై రాము

మన న్యూస్, నారాయణ పేట:- మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాల్కోట చౌరస్తా వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను మరికల్ ఎస్సై తనిఖీ నిర్వహించి అనంతరం మరికల్ పోలీసులతో కలిసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మరికల్…

వైసిపి పాలనలోనే హత్య రాజకీయాలు దోపిడీలు దోచుకోవడానికి దౌర్జన్యాలు

గంగాధర్ నెల్లూరు, మన న్యూస్. వైసీపీ పాలనలోనే హత్య రాజకీయాలు దోపిడీలు దోచుకోవడాలు దౌర్జన్యాలు జరిగాయి అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శనివారం. గంగాధర్ నెల్లూరు మండలం ఎస్ ఎస్ కొండ లో వింజం పంచాయతీలో పెన్షన్ల…

మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరంసీజన్ 2 క్రికెట్ టీం విజేతగా పాపిరెడ్డిపల్లి

ఎస్ఆర్ పురం, మన న్యూస్.. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని ఉపాధ్యాయుడు పూజాలి అన్నారు ఎస్ఆర్ పురం మండలం పెద్ద తయ్యూరు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు శనివారం క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో పాపిరెడ్డిపల్లి పెద్ద తయ్యూరు జట్లు పోటీపడ్డాయి…

నేడు జిల్లా వ్యాప్తంగా పోలీస్ 30 యాక్ట్ అమలు…జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు..

మన న్యూస్, తిరుపతి:– పోలీస్ కానిస్టేబుళ్ల రాత పరీక్షలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా పలు కేంద్రాలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అంతట 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో…

తిరుమలను అపవిత్రం చేసేందుకు వైసిపి కుట్ర చేస్తోంది..నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ

మన న్యూస్,తిరుపతి :- తిరుమల తిరుపతి దేవస్థానం ను వైసిపి నాయకులు అపవిత్రం చేసేందుకు లేనిపోని కుట్రలు చేస్తోందని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన…

టీటీడీ చైర్మన్ ను కలసిన టిడిపి రాష్ట్ర నేత జేబీ శ్రీనివాస్

మన న్యూస్,తిరుపతి:తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ను క్లస్టర్ ఇంచార్జ్, టిడిపి రాష్ట్ర సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాస్ శనివారం సాయంత్రం తిరుమలలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ను శాలువా తో ఘనంగా సత్కరించారు.…