అభాగ్యురాలికి ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

మనన్యూస్:సీతారాంపురం మండలం కేంద్రంలోని పట్టణానికి చెందిన కె నారాయణమ్మ అనారోగ్యంతో బాధపడుతూ తమ ఇబ్బందులను ఆదివారం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐదు వేల ఆర్థిక…

ముస్లిం సోదరుల, అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తా..!

ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతా.. ! ఉదయగిరి లోని ఈద్గా మసీదులో రంజాన్ ఈద్ – ఉల్ – పీతర్ సమాజ్ ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..! ఈద్గా వద్ద రంజాన్ సమాజ్ ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం…

వేగులమ్మ అమ్మ వారికి నవమ వార్షికోత్సవ పూజలు

మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో… గ్రామదేవతశ్రీ వేగులమ్మ అమ్మవారి..నవమ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు మరియు స్మార్త విద్యార్థుల పండిత బృందంతో..మహాగణపతి పూజ, పుణ్యాహవాచన, అమ్మవారికి.. ఆవు పాలు,…

క్రైస్తవ ర్యాలీకి సంఘీభావం..ప్రవీణ్ మిస్టరీని చేధించాలి…జాతీయ సమగ్రతకు భంగం కలిగించే పరిణామాలు కూడదు.పౌరసంక్షేమసంఘం

మనన్యూస్,కాకినాడ:పగడాల ప్రవీణ్ మృతి తో క్రైస్తవ ఆరాధకుల్లో ఏర్పడిన అశాంతి పట్ల భారత సమాజం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. క్రైస్తవ సంఘాలు భానుగుడి జంక్షన్ నుండి…

శ్రీవారి ‘శ్రీకరశుభకరంహనుమగరుత్మంత

స్వయంభూ గణపతి పీఠంలో 79వ జపయజ్ఞ పారాయజ్ఞా మనన్యూస్,కాకినాడ:తండ్రిమాటతల్లిమాటపాటించిన శ్రీరాముడు గరుత్మంతుడు ఆంజనేయుడు లోకఆరాధ్యుల య్యారని ధర్మాన్ని ఆచరిస్తేనే శ్రీవారి అనుగ్రహం కలుగుతుందని భోగిగణపతిపీఠంపేర్కొంది. శ్రీవారి 79వ జపయజ్ఞపారాయణ సందర్భంగా సూర్యారావు పేట దూసర్లపూడి వారి వీధిలో వేంచేసియున్న స్వయంభూ భోగి…

ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది ఆవార్డు ఆవార్డు పట్ల పలువురు హర్షం

మనన్యూస్,పిఠాపురం:సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది అవార్డు లభించింది. బంగారుతల్లి లఘుచిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు రచించినందుకు శ్రీ విఘేశ్వర ఆర్ట్ సొసైటీ నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో భాగంగా నంది అవార్డుతో రచయిత డా॥ సునీల్…

జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా కార్యవర్గ సమావేశము

మనన్యూస్,కామారెడ్డి:జాతీయ మానవ హక్కుల కమిటీ కామారెడ్డి జిల్లా చైర్మన్ మహిపాల్ ఆధ్వర్యంలో సోమవారం రోజునా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వివిధ మండలాల చైర్మన్ లను జనరల్ సెక్రటరీలను నియమిస్తూ వారికి నియామక…

పంట పొలాలకు వెళ్లే దారిలో ప్రహరి గోడ నిర్మిస్తున్నారని గ్రామస్తుల ఆగ్రహం

మనన్యూస్,కామారెడ్డి:మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివారు సర్వేనెంబర్ 85లో నిర్మల సొసైటీ ఆఫ్ ది ఫ్రాన్స్ సిస్టర్ జీవధాన్ కాన్వెంట్ వారు నిర్మిస్తున్న భూమిలో ప్రహరీ గోడ విషయంలో రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతులు,రామేశ్వర పల్లి తాండ రైతులు…

అంబేద్కర్ ఉగాది పురస్కారం అందుకున్న ఖండవల్లి లోవరాజు…

మన న్యూస్ శంఖవరం (అపురూప్) దళిత ఉద్యమ నేత బిఎస్పి పిఠాపురం ఇన్చార్జ్ కండవల్లి లావరాజుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా ఉగాది పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ఆదివారం ప్రకాశం జిల్లా టంగుటూరు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర…

రాప్తాడులో ఉద్రిక్తత.. గోరంట్ల మాధవ్‌తో పోలీసుల ఓవరాక్షన్‌

Mana News, అనంతపురం: ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌. రాప్తాడు నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్‌ రాజకీయాలు ఎక్కువయ్యాయని…