డివిజన్ అభివృద్ధి, ప్రజల సమస్యలపై చర్చ….

*తిరుపతి రూపురేఖలు మార్చేందుకు కూటమి నేతల సమష్టి కృషి…

కార్పొరేటర్ విష్ణుప్రియ ఊట్ల…

తిరుపతి నగరపాలక సంస్థ 50వ డివిజన్ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఊట్ల సురేంద్ర నాయుడు కుమార్త్ విష్ణుప్రియ తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో ఘనంగా సత్కరించి,స్వీట్ తినిపించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *