తపస్య యంగ్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ – 2026
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో నిర్వహణ రేణిగుంట: డా. బషీర్స్ తపస్య స్కూల్, రేణిగుంటలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో “తపస్య యంగ్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ – 2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ టి…
జిల్లాలోనే నాలగువ బైండ్ ఓవర్ ఉల్లంఘన( రేణిగుంట పోలీస్ స్టేషన్ లో మూడవ బైండ్ ఓవర్ ఉల్లంఘన ) పై 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ – రౌడీషీటర్లకు హెచ్చరిక…
రౌడీషీటర్లు, పునరావృత నేరస్థులకు పోలీసుల గట్టి హెచ్చరిక. చట్టాన్ని ధిక్కరించే వారికి ఎలాంటి ఉపేక్షఉండదని స్పష్టం. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు. నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి… ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే వారిపై కఠిన…
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన ఎం జె పి న్యూ గురుకుల పాఠశాల విద్యార్థులు.
మన ధ్యాస, మక్తల్: ఈనెల 26, 27 తేదీలలో హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎం జె పి మక్తల్ న్యూ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికైనారు (అండర్- జూనియర్స్ 14 విభాగం)1 బి వీరేంద్ర 9వ…
మక్తల్ అడ్వకేట్స్ అసోసియేషన్ అడ్ హాక్ కమిటీ అధ్యక్షుడు గా తిమ్మన్న
మన ధ్యాస,మక్తల్: కోర్ట్ అడ్వకేట్ అడ్ హక్ కమిటి అధ్యక్షుడు గా డి తిమ్మన అడ్వకేట్ ఎంపిక అయ్యారు. శని వారం మక్తల్ పట్టణం కోర్టు భవనం లో బార్ అసోసియేషన్ హాడ్ హక్ కమిటి అధ్యక్షుడు ఎంపిక నిర్వహించారు. ఎలక్షన్లో…
రెడ్డీస్ లైన్స్ బాయ్స్ ఆధ్వర్యంలో 5000 మందికి అన్న సమారాధన ఏర్పాట్లు.
విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి సెప్టెంబర్ 26: పూర్ణ మార్కెట్ 35వ వార్డు పండా వీధి రెడ్డీస్ లైన్ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన మహా అన్నప్రసాదం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా35వవార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు అలుపన కనకా…
హెచ్ కేర్ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి.
మన ధ్యాస,మఖ్తల్: పట్టణంలోని సంగంబండ రోడ్ లో డాక్టర్ హరీశ్వర్ రెడ్డి, డాక్టర్ శ్వేత లకు చెందిన హెచ్ కేర్ హోమియోపతి హాస్పిటల్ ను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమం లో…
ప్రజా సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యతప్రజా దర్బార్లో ఎమ్మెల్యే మురళీమోహన్
పూతలపట్టు సెప్టెంబర్ 25 మన ధ్యాస(నాగరాజ సరకింటి) ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే తమ ప్రధాన లక్ష్యమని పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ తెలిపారు. చిత్తూరులోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన ‘ప్రజా…
నేడు పౌర్ణమి సందర్భంగా అర్ధగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు
అరగొండ, సెప్టెంబర్ 25 మన ద్యాస (నాగరాజ సరకింటి ) పౌర్ణమి సందర్భంగా అరగొండలోని శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లుఅర్ధగిరి దేవస్థానం చైర్మన్ ఏ. రఘుపతి, కార్యనిర్వాహనాధికారి మునిశేఖర్ తెలిపారు.పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం…
మెడికల్ షాపుల్లో అనధికార వైద్యం.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.
కలిగిరి గన్విక్ మెడికల్ షాపులో అనధికార వైద్యం..కలిగిరికి చెందిన కొండపల్లి సుమలత అనే మహిళకు ఇంజక్షన్ ఇవ్వగా వికటించి నరాలకు సంబంధించిన సమస్య తలెత్తినట్లు సమాచారం కలిగిరి, సెప్టెంబర్ 25, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండల కేంద్రంలోని…
జన్మదిన వేడుకలకు సేవా స్ఫూర్తి.. విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ..
నిజాంసాగర్, సెప్టెంబర్ 25 (మన న్యూస్): మద్నూర్ మండలంలోని మేనూరు మోడల్ పాఠశాలలో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు పుల్కల్ గ్రామానికి చెందిన గొట్టం సాయిలు తన కుమార్తె అభిగ్న్య జన్మదినాన్ని పురస్కరించుకుని గొట్టం సాయిలు,మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ నర్సగౌడ్, గ్రామ సర్పంచ్…