ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దే విద్యారంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించేందుకు మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో…
కరువు భత్యం, మధ్యంతర భృతి ప్రకటించాలని ఎస్.టి.యు డిమాండ్
చిత్తూరు రూరల్ మన ధ్యాస సెప్టెంబర్-16చిత్తూరు రూరల్ మండలంలోని సికేపల్లి, బంగారెడ్డిపల్లి, నర్సింగరాయనపేట, తాళంబేడు, చెర్లోపల్లి, ఏం అగ్రహారం, దొడ్డిపల్లి తదితర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం…
నూతన మూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలి : ఎస్‌టి యూ డిమాండ్
గుడిపాల మన ధ్యాస సెప్టెంబర్-16 చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని జెడ్‌పి హెచ్‌ఎస్ నరహరి పేట, శ్రీరంగంపల్లి, బొమ్మసముద్రం, కమ్మతిమ్మపల్లి తదితర పాఠశాలల్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా…
పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…
వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబు శంఖవరం/ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి :-ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి యువత ముందుకు రావాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. కిర్లంపూడి లో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు…
అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..
అనుమతులు లేవంటూ ఆరోపించిన మేకల కృష్ణ… శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- ప్రభుత్వం నుండి ఏ విధమైనఅనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ను తరలిస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న మైనింగ్ మాఫియాను నిలుపుదల చేయాలని అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు కు శంఖవరం గ్రామానికి…
మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…
-మండలం వైధ్యాధికారి ఎస్ఎస్ రాజీవ్ కుమార్.. శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ను రూపొందించిందని…
శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.
ప్రభుత్వ నిబంధనలకు పాతర.వజ్రకరూరు మన ధ్యాస: గిరిజనుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వజ్రకరూరులో సోమవారం జరిగిన పీజీ ఆర్ఎస్ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం…
ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్
చిల్లర నా కొడుకులందరూ కాలేజీకి వస్తుంటారంటూ ప్రిన్సిపాల్ దూషణ. పూర్వ విద్యార్థి, విద్యార్థి సంఘం నాయకుని పై దాడికి యత్నం. కత్తి పోయి డోలు వచ్చ! విద్యార్థులపై ప్రిన్సిపాల్ కర్ర పెత్తనమా?ఉరవకొండ మన ధ్యాస: గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో…
ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్
కాసుల కోసం ఎం ఈ ఓ ఈశ్వరప్ప కక్కుర్తి.-ఎం ఈ ఓ, డీ ఈ ఓ దొందూ, దొందే:ఉరవకొండ, మన ధ్యాస:అనంతపురం జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ (AIFDS) రాష్ట్ర అధ్యక్షుడు…
మద్యం దుకాణం తొలగించాలని ఆర్డీవో కి వినతి….//
కావలి : (మన ద్యాస న్యూస్) ప్రతినిధి సెప్టెంబర్ 15 :// కావలి పట్టణంలో రామ్మూర్తి పేట, పుల్లారెడ్డి నగర్ మధ్యలో మద్యం దుకాణం నిర్వహించడం నిరసనగా 13 వార్డు టిడిపి అధ్యక్షుడు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు కావలి ఆర్డిఓ కి…