రేణిగుంటలో రూ.1.20 కోట్ల కాపర్ వైర్ చోరీ కేసు ఛేదన…ఇద్దరి అరెస్ట్..​చెరువులో దాచిన 7 టన్నుల కాపర్ వైర్ రికవరీ.. లారీ డ్రైవర్ కుట్ర రట్టు!.

రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట వద్ద చోటుచేసుకున్న రూ. 1.20 కోట్ల విలువైన కాపర్ వైర్ చోరీ కేసును రేణిగుంట అర్బన్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా, చోరీకి గురైన మొత్తం…

రేణిగుంట పరిధిలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం.

​రేణిగుంట: రేణిగుంట ఏపీఎస్ పి డీసీఎల్ సబ్ డివిజన్ పరిధిలో అత్యవసర నిర్వహణ పనులు మరియు చెట్ల కొమ్మల నరికివేత (ట్రీ కటింగ్) చేపడుతున్నందున శనివారం (10.10.2026) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు.​అంతరాయం కలిగే సమయం:ఉదయం…

*తితిదే జేఈఓ శరత్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి , వైస్ ఛైర్మన్ ఆర్. గోవిందరావు.

​తుడా పరిధిలోని అభివృద్ధి పనులకు రూ. 200 కోట్లు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు. ​తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి నిధుల వినియోగం. తిరుపతి అక్టోబర్ 09. తితిదే అందించిన చేయూతపై హర్షం వ్యక్తం చేసిన తుడాతిరుమల తిరుపతి దేవస్థానం…

ఉచిత కంటి వైద్య శిబిరం కరపత్రాలు ఆవిష్కరణ…

రేణిగుంట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల 11వ తేదీ, ఆదివారంనిర్వహించే మెగా ఉచిత కంటి వైద్య శిబిరం కు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్…

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగడమే ధ్యేయం: రేణిగుంటలో అధికారుల విస్తృత తనిఖీలు

​రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు రంగానికి దిగారు. రేణిగుంట సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసరావు, అర్బన్…

నాణ్యమైన విద్యతోనే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి – కిడ్స్ కింగ్డమ్ తొలి సమావేశం విజయవంతం

రేణిగుంటలోని ‘కిడ్స్ కింగ్డమ్’ పాఠశాలలో తొలి పేరెంట్స్-టీచర్ మీటింగ్ ఘనంగా మరియు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. నూతనంగా ప్రారంభమైన ఈ పాఠశాల మొదటి సమావేశానికే తల్లిదండ్రుల నుండి అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ఈ సమావేశానికి హాజరై తమ…

ప్రతి పౌరుడు ఆర్టీఐ పై అవగాహన కలిగి ఉండాలి – ఆర్టీఐ కమీషనర్లు

* సమాచార కమిషనర్లను కలిసిన ఆర్టిఐ కార్యకర్తల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముత్తు, రాష్ట్ర అధ్యక్షులు నరేష్ పాటుకూరి విజయవాడ(చిత్తూరు )సెప్టెంబర్ 08 మన ద్యాస సమాజంలో ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సమాచార హక్కు…

బిసి రిజర్వేషన్లు సాధించే వరకు బిసి నాయకులంతా ఐక్యంగా పోరాడాలి…

​బీసీల విషయంలో అధికార, ప్రతిపక్షాలది దొంగ నాటకం..హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి పూల వెంకటాద్రి యాదవ్.. ​రేణిగుంట (ఆక్టోబర్ 08):బీసీలకు రావాల్సిన న్యాయమైన రిజర్వేషన్లు సాధించేవరకు బీసీ నాయకులు మరియు వర్గాలు అంతా ఐక్యంగా పోరాడాలని బీసీ హక్కుల పోరాట…

గర్భిణీలు బాలింతలకు పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.

సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి జలదంకి, అక్టోబర్ 08, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు. గర్భిణీలు బాలింతలకు పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, వారు సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వింజమూరు సెక్టార్ ఐసిడిఎస్ సిడిపిఓ…

యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య:

​రేణిగుంట మండలం, తుకివాకం పంచాయతీ పరిధిలోని ఏఎన్ఆర్ కాలనీ సమీపంలో ఉన్న సాయి సదన్ వెంచర్‌లో ఒక యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న తీవ్ర విషాద సంఘటన వెలుగు చూసింది. గాజులమండ్యం సీఐ మంజునాథ రెడ్డి తెలిపిన వివరాల…