ఘణంగా జాతీయ సైన్స్ దినోత్సవం ప్రతి విద్యార్ది సైన్స్ పై ఆసక్తి కలిగి ఉండాలి-డా. డి సునీత , ప్రిన్సిపాల్
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు సైన్స్ శాస్త్ర విభాగాల ఆద్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత మరియు ముఖ్య అతిదీ ముందుగా సి…