వైభవంగా శ్రీ వెంగమాంబ అమ్మవారి కళ్యాణ మహోత్సవం,,భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
రాష్ట్ర సుభిక్షం, రైతాంగ సంక్షేమం కోసం అమ్మవారిని ప్రార్థించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ .వెంగమాంబ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే కాకర్ల.. దుత్తలూరు జులై 8, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో…
నర్రవాడలో శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు..
దుత్తలూరు, జూలై 08, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ…
దక్షిణ వైసీపీలోకి 100 మంది జనసేన కుటుంబాలు.
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సీతంపేట జూలై 7 :దక్షిణ నియోజకవర్గం 30 వ వార్డు నుండి జనసేన పార్టీకి చెందిన 100మంది కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరారు.ఆవార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు దశమంతుల మాణిక్యాలరావు ఆధ్వర్యంలో వార్డు SC సెల్ అధ్యక్షురాలు దశమంతుల…
ఇంటింటి సర్వేను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్ విక్టర్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూలై 7: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమాన్ని నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించి, ఇంటింటి సర్వేను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆయన మొహమ్మద్‌నగర్,…
ఘనంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలు..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను మద్నూర్ మండల కేంద్రంలోని మైధిలి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు భారీ సంఖ్యలో…
ఎస్సీల ఎన్నికల హామీలు అమలు కోసం ప్రత్యేక క్యాబినెట్ సమావేశం జరపండి.
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం జూలై 6 : జిల్లా కలెక్టర్లై కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి కథనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఏపీ విదసం ఐక్య రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు ఈ…
కలిగిరి లో ఘనంగా లక్ష్మీ స్రవంతి – శశి వర్ధన్ రెడ్డి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న బొల్లినేని కార్తీక్..
నూతన వధూవరులను ఆశీర్వదించిన బొల్లినేని కార్తీక్.. కలిగిరి జూలై 6 మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. కలిగిరి పట్టణంలో సోమవారం రాత్రి నిర్వహించిన చి॥ల॥సౌ లక్ష్మీ స్రవంతి చి॥శశి వర్ధన్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగింది.…
ఉదయగిరి అభివృద్ధికి పరిశ్రమలే బలమైన పునాది ,,మంత్రి నారాయణ..రెండేళ్లలో రూ.1,098.79 కోట్లతో అభివృద్ధి..
సంక్షేమ కార్యక్రమాలకు 1,086,87 కోట్లు కేటాయించాం…పరిశ్రమలతో నాలుగు వేల మందికి ఉపాధి కల్పించబోతున్నాము…కూటమి ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం.. ఉదయగిరి, జూలై 06 (మన న్యూస్ ప్రతినిది నాగరాజు కె). ఉదయగిరి ప్రాంత సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత…
అమ్మ వాసవి సేవా ట్రస్ట్ సహకారంతో నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ.
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం గాజువాక జూలై 1 : శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అమ్మ వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా 27వ వివాహదినోత్సవ సన్నిధి శ్రీనివాసరావు,కళ్యాణి దంపుతుల పెళ్లిరోజు…
రేణిగుంట ప్రాంతంలో గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు… రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథరెడ్డి హెచ్చరిక.
రేణిగుంట జులై 5. తిరుపతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎల్. సుబ్బరాయుడు, అదనపు పోలీసు సూపరింటెండెంట్ రవి మనోహర్ ఆచారి, రేణిగుంట డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వై. శ్రీనివాసరావుల ఆదేశాలు మరియు సూచనల మేరకు, రేణిగుంట రూరల్ సర్కిల్…