‎జై జవాన్ – జై కిసాన్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా చిట్టి బాబు నియామకం

ఐరాల మన ధ్యాస ఫిబ్రవరి-11: భారత సైన్యంలో చిన్న వయసులోనే చేరి దేశ రక్షణను ధ్యేయంగా చేసుకుని సేవలందించిన చిట్టి బాబు, తరువాత కూడా భారతమాత సేవలో కొనసాగాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి ప్రజా సేవను కొనసాగిస్తున్నారు.…

ఏలేశ్వరంలో సమ్మె విజయవంతం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె నిమిత్తం ఏలేశ్వరంలో భారీ ఎత్తున స్థానిక లారీ వర్కర్స్ యూనియన్ వద్ద మరిడమ్మ తల్లి గుడి నుండి మెయిన్ రోడ్డు మీదుగా సుమారు 500 మంది పైగా అంగన్వాడి ఆశలు…

పులుగుంట మధుమోహన్ రెడ్డి, మరియు ఆలయ అర్చకులు కుందిర్తి సతీష్ శర్మ ఆదర్వం లో ఘనంగా నిర్వహించిన పాంప్లెట్ ను ఆవిష్కరణ,కార్యక్రమం.

జలదంకి,ఫిబ్రవరి12, మన న్యూస్,(నాగరాజు కె ). జలదంకి మండలం లోని రాబోయే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివరాత్రి ఉత్సవాల పాంప్లెట్లను కార్యక్రమ అధ్యక్షులు పులుగుంట మధుమోహన్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కుందుర్తి సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.భక్తుల భారీ…

ఉత్తమ సేవా పురస్కారం అవార్డు లు పొందిన బలిజ ఉద్యోగులకు ఆత్మీయ సత్కారం..

కావలి, ఫిబ్రవరి 12,ఎల్లో సింగం ప్రతినిధి 77వ ఘనతంత్ర దినోత్సవము సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఉత్తమ సేవా పురస్కారం అవార్డులు పొందిన బలిజ ఉద్యోగులకు “బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి(బీస్) కావలి” వారిచే ఘనంగా సన్మానం చేసి వారి…

తల్లి వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

ఏలేశ్వరం పట్టణంలో స్థానిక మార్స్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ అధినేత అడపా దుర్గారావు తల్లి సత్యవతి 9వ వర్ధంతి సందర్భంగా,ఆమె జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక స్వామి దయానంద సరస్వతి అనాధ ఆశ్రమానికి…

గురుకుల పాఠశాలలో తాగునీటి బోరు రిపేర్ చేయించిన దాత ఎన్నారై (లండన్) వల్లేరు కళ్యాణ్.

బంగారుపాళ్యం, మనధ్యాస, ఫిబ్రవరి11. రిపోర్టర్ :కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఆంట్రప్రదేశ్ గిరిజన సంక్షే మగురుకుల పాఠశాలలో (బాలురు)బోరు బావి రిపేరు ఉన్నదని ఎన్నారై వల్లేరు కళ్యాణ్ ని సంప్రదించగా వారు వెంటనే సృందించి విద్యార్థులు నీరు…

వ్యవసాయ కళాశాల విద్యార్థుల..అనుభవ పూర్వక అభ్యాసన కార్యక్రమం.

ఉదయగిరి, ఫిబ్రవరి 11,మన న్యూస్,(నాగరాజు కె ) ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల నందు వ్యవసాయ విద్యార్థులు బుధవారం నాడు తమ అనుభవపూర్వక విద్యలో భాగంగా పండించిన పోషకపరమైన, పకృతి పరమైన కందిపప్పు అలసందలు మరియు మినుములను కళాశాల…

బండ్ల గణేష్ పాదయాత్రకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సంఘీభావం..

బండ్ల గణేష్ కు ఘన సన్మానం, ఆయనతో నడక సాగించిన ఎమ్మెల్యే.. తిరుమల, ఫిబ్రవరి 10,మన న్యూస్,(నాగరాజు కె) కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం బండ్ల గణేష్ తలపెట్టిన పాదయాత్ర సోమవారం తిరుమలకు చేరుకుంది. ఈ పాదయాత్రలో ఉదయగిరి…

ఎమ్మెల్యే కాకర్ల ఆదేశాలతో సిద్దేశ్వరం రోడ్డు మరమ్మత్తుల కు అంకురార్పణ.

ఉదయగిరి, ఫిబ్రవరి 11,మన న్యూస్,(నాగరాజు కె). ఉదయగిరి నియోజకవర్గం లోని చారిత్రక ఖ్యాతి వహించిన సిద్దేశ్వరం దేవాలయానికి వెళ్లే రోడ్డు మరమ్మత్తు పనులు మంగళవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు, సీతారాంపురం తెలుగుదేశం పార్టీ నాయకుల పర్యవేక్షణలో ముమ్మరంగా సాగుతున్నాయి.…

ఉమా రామలింగేశ్వర స్వామి ఆయంలో ఘనంగా మహాశివరాత్రి ఏర్పాట్లు

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: కాకినాడ జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం శ్రీ రమా వెంకట సత్యనారాయణ స్వామి,బెండపూడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాల కంటే ముందుగా స్వయంభూగా 143 సంవత్సరాల క్రితం వెలసిన శ్రీ ఉమా…