తవణంపల్లి మార్చి 2 మన ద్యాస

తవణంపల్లి మండలం అరగొండ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం3.3.2026 వ తేదీ పౌర్ణమి రోజు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మార్చి మూడవ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల 30 ఆలయం మూసి వేయబడునని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఈ మునిశేఖర్ తెలియజేశారు తదుపరి ఎనిమిది గంటలకు ఆలయం తెలిసి శుద్ధి చేసి సంపోక్షణ కార్యక్రమం నిర్వహించి తదు రాత్రి8.30 గంటలకు ఏదో విధంగా భక్తులు దర్శన కల్పించడం యధావిధిగా అన్ని కార్యక్రమంలో జరుగునని ఆలయ చైర్మన్ ఏ రఘుపతి తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *