అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచలేరు.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం: వామపక్ష నేతలు తిరుపతి: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనకు దిగిన నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ…
ఢిల్లీ యువత పై నిర్బంధాన్ని నిరసిస్తూ రేణిగుంట వామపక్షలు నిరసన ధర్నా!
ఓట్లు దొంగ ఎన్నిక చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టాలి!!_ వామపక్ష పార్టీలు డిమాండ్. ఎస్.ఐ.ఆర్ పేరుతో 13 కోట్ల 35 లక్షల ఓటర్లను ఏకపక్ష నిర్ణయాలతో తొలగించి, రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు…
మేళమరవత్తూరు ఆదిపరాశక్తి జిల్లా సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి.
తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం రామానుజ పల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన మేళమరవత్తూరు ఆదిపరాశక్తి జిల్లా సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా||…
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.
రేణిగుంట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం. రేణిగుంటలైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్, తిరుపతి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి చూపు సమస్య ఉన్న అనేకమంది వైద్య…
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు.. అమ్మవారికి పట్టువస్త్రాలు, ముక్కుపుడక సమర్పణ.
విజయవాడ: దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ పవిత్రమైన సందర్భంలో అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో పట్టువస్త్రాలను, ముక్కుపుడక కానుకను సమర్పించి…
ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..
వింజమూరులో ఘనంగా ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం* *వింజమూరు, అక్టోబర్ 11, మన ధ్యాస్ ప్రతినిది నాగరాజు నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో శుక్రవారం ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా,…
నూతన దంపతులను ఆశీర్వదించిన కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత చెరుకూరి వెంకటాద్రి నాయుడు ఆయన కుమారుడు చెరుకూరి నవీన్
కొండాపురంలో ఘనంగా శ్యామ్ ప్రసాద్ వివాహానంతర నలుగు వేడుక కొండాపురం, అక్టోబర్ 11, మన ధ్యాస ప్రతినిది నాగరాజు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి హరిజనవాడకు చెందిన యారాం రామారావు (లేట్) – జయలక్ష్మి దంపతుల కుమారుడు శ్యామ్ ప్రసాద్…
శ్రీవైష్ణవి కాలేజీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
మన ధ్యాస,మక్తల్: పట్టణంలోని శ్రీ వైష్ణవి బాలికల జూనియర్ కళాశాలలో శనివారం రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాలలో బతుకమ్మ పండుగ రోజు తొలి రోజు అయిన ఎంగిలిపూల బతుకమ్మను ముస్తాబుగా పేర్చి, ఆటపాటలతో అలరించారు. అనంతరం మక్తల్ మినీ…
అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పోలీసుల విస్తృత తనిఖీలు
* తుంబకుప్పంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ బంగారుపాళ్యం, అక్టోబరు 10 – మన ద్యాస( చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, పలమనేరు డీఎస్పీ డి. ప్రభాకర్ ఆధ్వర్యంలో బంగారుపాళ్యం మండలం తుంబకుప్పం గ్రామంలో శనివారం తెల్లవారుజామున…
చినకాంపల్లిలో పల్లె నిద్ర చేసిన ఎస్ఐ నరసింహులు
డ్రగ్స్, గంజాయి మత్తుకు యువత దూరంగా ఉండాలి – ఎస్ఐ ఐరాల సెప్టెంబర్ 10 మన ద్యాస (నాగరాజ సరకింటి) చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల పరిధిలోని చినకాంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఎస్ఐ నరసింహులు, కానిస్టేబుల్ సురేంద్రబాబు…