

మన న్యూస్ లింగంపేట్ : 13:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, పోల్కంపేట్ గ్రామం నందు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషితో 3.75 కోట్ల నిధులతో మంజూరు అయిన హై లేవెల్ బ్రిడ్జి ,రతన్ నాయక్ తండ నుండి పోల్కంపేట వరకు వయ ఎక్కపల్లి & సజ్జన్ పల్లి,నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.