క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ ఎస్ దీపక్ ప్రజ్ఞ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు

గద్వాల జిల్లా (మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12 జోగులాంబ గద్వాల జిల్లా
ఎర్రవల్లి చౌరస్తా క్రికెట్ పోటీలు ఈ కార్యక్రమంలో దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూ
ప్రతి క్రీడాకారుడు అంకితభావంతో రాణించాలని రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడానికి వ్యాయామం అవసరమని అన్నారు ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఈ క్రికెట్ పోటీలకు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ క్రీడాకారులందరూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలని చాలామంది యువత మత్తుకు బానిసగా మారి ఆరోగ్యవంతమైన జీవితం జీవించాల్సిన వయసులో అనారోగ్య బారినపడి వ్యసనాలకు దూరంగా ఉండాలని వ్యాయామ క్రీడలు అలవాటు చేసుకోవడం వలన క్రీడా స్ఫూర్తిని కలిగి ఉంటారని ఇంతటి మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈ గ్రామ హనుమాన్ యూత్ సోదరులు అందరికీ నిండు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క క్రీడలను ఓపిక సహనం తో పాటు ఆడుకోవాలని ఎలాంటి అవాంఛన ఘటనకు చోటు ఇవ్వకుండా జరుపుకోవాలని క్రీడాకారులకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరచారు..ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ దీపక్ ప్రజ్ఞ జోగులాంబ గద్వాల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, 10వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య , అలంపూర్ తాలూకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి , ఎర్రవల్లి మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ , మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప , వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ , అడ్డాకుల రాము, పెద్దలక్ష్మన్న, ఆలయ ధర్మకర్త నాగ శిరోమణి , జోగుల సరస్వతి , జగన్మోహన్ నాయుడు , గోపాల్ , రాజకుమార్ , కృష్ణ కాంత్ , సబ్ ఇన్స్పెక్టర్ రాజు , కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎర్రవల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి