నిజాంసాగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి వెంకటి

మన ధ్యాస నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా వైద్యాధికారి డా. వెంకటి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత, ఆసుపత్రి రికార్డులు, హాజరు పట్టికలను…

గూడూరు నియోజకవర్గ వికాసానికి, కూటమి విజయానికి కార్యకర్తలే పునాది…నారా చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు విజన్‌తోనే ఆంధ్రప్రదేశ్ ప్రగతి.. కూటమి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా తెలుగుదేశం పార్టీ: తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి. గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం…

*శ్రీకాళహస్తీశ్వర సేవలో మంత్రి నారా లోకేష్ తో పాటు పాల్గొన్న తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

శ్రీకాళహస్తి నియోజకవర్గం,రేణిగుంట మండలం ఎలమండ్యం వద్ద నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి, తెదేపా జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు నారా లోకేష్ పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతరం నారా లోకేష్ గారితో…

ప్రభుత్వ విద్యాభివృద్ధికి అందరి సహకారం అవసరం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో ప్రజలు,దాతలు భాగస్వాములు కావాలని, విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్‌కు సిద్ధం కావాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఎన్ఆర్ఐ,…

అవ్వ తాతా లకు పండగ ,,,టీడీపీ జెండా అండ… పెన్షన్ల పపీనీలో పూసల వెంగప నాయుడు..

ఇంటి వద్దకే “ఎన్టీఆర్ భరోసా పెన్షన్ “పంపిణీ ,, పేదలకు అండ తెలుగుదేశం పార్టీ జెండా.. కలిగిరి జూలై 01 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం…

ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్….పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న కలిగిరి మండల టీడీపీ అధ్యక్షుడు పూసాల వెంగప నాయుడు..

కలిగిరి, జూలై 01, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ సూచనలతో కలిగిరి టౌన్ నందు, మరియు జిరావరిపాలెం ఎస్టి కాలనీ నందు…

కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి: డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస ,నిజాంసాగర్: ( జుక్కల్ )విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కామారెడ్డి జిల్లా డీసీసీఅధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆయన పాఠ్యపుస్తకాలను…

కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులకు దుప్పట్ల పంపిణీ.. ఎంఈఓ తిరుపతిరెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్: నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు మండల విద్యాశాఖ అధికారి తిరుపతి రెడ్డి దుప్పట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి…

ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాశరావు మర్యాదపూర్వకంగా కలిసిన కె.సి.జి.ఎఫ్ వరదా కృష్ణ.

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం ఆరిలోవ జూన్28: విశాఖలో ఆరులోవలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాశరావు,డిస్ట్రిక్ట్ జాయింట్ ట్రెజరర్ గోల్డెన్ స్టార్ & అమ్మ వాసవి…

ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మల్టీ జోన్–I ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి..

మన ధ్యాస ,నిజాంసాగర్/ ఎల్లారెడ్డి , కామారెడ్డి, జూన్ 30: ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదగా, మానవీయ దృక్పథంతోవ్యవహరించాలని మల్టీ జోన్–I ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి,…