జూనియర్ లైన్ మెన్ వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల
సీతారామపురం, మన ధ్యాస, డిసెంబర్ 5, (కె నాగరాజు). సీతారామపురం మండలం పబ్బులేటిపల్లి గ్రామానికి చెందిన మహిమలూరి వెంకటేశ్వర్లు (27) మారంరెడ్డిపల్లి సచివాలయం లో జూనియర్ లైన్‌మెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, గత సోమవారం ఆయనకు హఠాత్తుగా గుండెనొప్పితో, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు.…
పీఈఎస్ కు దక్కిన నెంబర్ వన్ ర్యాంకు
చిత్తూరు, మనధ్యాస, డిసెంబర్ 5 స్కూల్ మెరిట్ అవార్డ్స్ – 2025 లో భాగంగా శుక్రవారం బెంగళూరులో ఇండియా టాప్ స్కూల్ విన్నర్స్ ను సత్కరించారు. 2,167 పాఠశాలలను సర్వే చేసి,15 రకాల పనితీరులను, 400 సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ పాఠశాలలను ఎంపిక…
2025- 26 రబీకి రైతుల అవగాహనను బలోపేతం చేయడానికి పిఎంఎఫ్ బి వై యొక్క పంట బీమా వారోత్సవానికి ఎస్ బి ఐ జనరల్ ఇన్సూరెన్స్ మద్దతు ఇస్తుంది
.మన ధ్యాస,విజయవాడ, డిసెంబర్ 05: భారతదేశంలోని ప్రముఖ సాధారణ బీమా సంస్థలలో ఒకటైన SBI జనరల్ ఇన్సూరెన్స్, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) కింద రాబోయే పంట బీమా వారోత్సవంలో చురుకుగా పాల్గొనడానికి భారత ప్రభుత్వ వ్యవసాయ &…
ఎస్‌టియు జిల్లా కౌన్సిల్ సమావేశం – విజయవంతం చేయండి
చిత్తూరు, మన ధ్యాస, డిసెంబరు-5: ఎస్‌టియు చిత్తూరు జిల్లా శాఖాధ్వర్యంలో జిల్లా కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 7వ తేదీ, ఆదివారం నాడు చిత్తూరు పట్టణంలోని విజయం విద్యాసంస్థలు, పుత్తూరు రోడ్డు, హెరిటేజ్ పార్లర్ సమీపంలో నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్…
వరిగపల్లె పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ – విద్యాభివృద్ధికి తొలి మెట్టు
యాదమరి, స్వర్ణసాగరం, డిసెంబరు-5: యాదమరి మండలంలోని వరిగపల్లె ప్రాధమిక పాఠశాలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ ఆకర్షణీయంగా, సందేశాత్మకంగా సాగింది. హెచ్.యం. జె. హిమబిందు సమన్వయంతో జరిగిన ఈ సమావేశం పాఠశాలలో విద్యార్థుల అభ్యాసం, సంక్షేమం, అభివృద్ధి పై తల్లిదండ్రుల్లో చైతన్యం…
మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి*నార్త్- రాజుపాళెం హై స్కూల్ లో అత్యవసర మౌలిక వసతుల కోసం విపిఆర్ ఫాండేషన్ ద్వారా 15 లక్షల సహాయం. – హై స్కూల్ అభివృద్ధికి తన వంతు…
పండుగ వాతావరణంలో వైభవంగా మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0
యాదమరి, మన ధ్యాస, డిసెంబరు-5: యాదమరి మండలంలోని కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌లో మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 ను పండుగ వాతావరణంలో అత్యంత భవ్యంగా నిర్వహించినట్లు హెచ్.యం. ఎ.పి. లలిత తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని…
వింజమూరు తాలూకా యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవం…
వింజమూరు, మన ధ్యాస, అక్టోబర్ 05,(కె ఎన్ రాజు). ఎపి యన్ జి జి ఓ అసోసియేషన్ వింజమూరు తాలూకా యూనిట్ ఎన్నికల నామినషన్ల ప్రక్రియ శుక్రవారం ఉదయం 10.30 గంటల నుండి వింజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగినవి.ఈ సందర్భంగా జరిగిన…
ఘనంగా దత్త జయంతి వేడుకలు..
మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఒడ్డెపల్లి గ్రామంలో దత్త జయంతి వేడుకలను గ్రామస్థులు ఎంతో వైభవంగా నిర్వహించారు.లక్ష్మీనారాయణ మందిరంలో పురోహితులు సంజీవ్ శర్మ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో గీత యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి కామారెడ్డి జిల్లా డిసిసి…