ఆశ్రమంలో ఘనంగా చాతుర్య పుట్టినరోజు వేడుకలు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:చాతుర్య పుట్టినరోజు సందర్బంగా, ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక ఏం ఫర్ సేవ ఆశ్రమంలో ఉన్న పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు పిల్లలతో ఘనంగా చేసుకొని పండ్లు,బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. అనంతరం సిరి…
వ్యతిరేకంగా పాల్పడుతున్న పలువురిని కాంగ్రెస్ నాయకులను పార్టీ నుండి సస్పండ్… మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న పలువురిని కాంగ్రెస్ నాయకులను పార్టీ నుండి సస్పండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ తెలిపారు.కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల…
రైతన్నా! మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే కాకర్ల సురేష్సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా రెండు విడతల్లో రూ,14,000 జమ.*విత్తనాలు,ఎరువుల సరఫరాలో ముందంజలో ప్రభుత్వం:ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జలదంకి, మన ధ్యాసన్యూస్, డిసెంబర్ 3,…
చిరుకూరి రమణయ్య ఉత్తర క్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల.
వింజమూరు, మన ధ్యాస న్యూస్ డిసెంబర్ 3 (నాగరాజు కె) వింజమూరు మండలం గోళ్ళవారిపల్లి గ్రామంలో చిరుకూరి రమణయ్య ఉత్తర క్రియల కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన చిరుకూరి రమణయ్య చిత్రపటమునకు పుష్పాంజలి ఘటించి,ఆయనకు హృదయ…
ప్రతి గణిత విద్యార్థికి చిరస్మరణీయుడులక్కోజు సంజీవరాయ శర్మ
యాదమరి, మన ధ్యాస డిసెంబర్-03: గణిత అపార ప్రజ్ఞాశాలి, అద్భుత మేధావి లక్కోజు సంజీవరాయ శర్మ వర్ధంతి సందర్భంగా, ఆయన గణిత ప్రతిభను ప్రతి విద్యార్థి ఆదర్షంగా తీసుకోవాలని సీనియర్ గణిత ఉపాధ్యాయులు కె. కనకాచారి పేర్కొన్నారు. పుట్టుకతోనే అంధుడైన సంజీవరాయ…
ఈ నెల 5వ తేదీన ‘ఏపీ ఎన్ జి జి, సంఘం ఎన్నికలు వింజమూరు తాలూకా నందు నామినేషన్ స్వికరణ…
వింజమూరు, మన ధ్యాస, అక్టోబర్ 03(నాగరాజు కె). ఏపి ఎన్జీజీవోస్ అసోసియేషన్ వింజమూరు తాలూకా యూనిట్ నామినేషన్ ప్రక్రియ స్థానిక వింజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ నెల 5 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు…
అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాల్లో అభివృద్ధి ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలం మాగీ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మండల నాయకులతో కలిసి ఎంపిక చేశారు.నిజాంసాగర్ మండలంలోని మాగీ గ్రామ ప్రజలు…
కలిగిరి లో పంచాయతి మార్కెట్ స్థలంముకు వేలం పాటలు..
కలిగిరి, మన ధ్యాస, అక్టోబర్ 03,(కె నాగరాజు) కలిగిరి మండల కేంద్రమైన కలిగిరి గ్రామ పంచాయతీలోని కావలి- ఉదయగిరి మెయిన్ రోడ్డు నందు ఉన్న పంచాయతి మార్కెట్ స్థలము13 భాగములు ను బుధవారం ఉదయం 11 గంటలకు కలిగిరి సచివాలయం వద్ద…
ఏలేశ్వరంలో దోమల నివారణకు మున్సిపల్ కమిషనర్ పిలుపు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ పి సూర్య ప్రకాష్ మంగళవారం పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను ప్రారంభించారు. 16వ వార్డులో మున్సిపల్ కార్మికులతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ…
పదవ తరగతి విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలంలో ఎర్రవరం గ్రామంలో గత తొమ్మిది సంవత్సరాల నుండి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యంత ఫలితాలతో ఉత్తమ విద్యను అందిస్తున్న విజ్ఞాన జ్యోతి జూనియర్ కాలేజ్ క్యాంపస్ నందు, వివిధ పాఠశాలలలోపదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ,…