మన ధ్యాస, మక్తల్: ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పాలమురు యాదగిరి కుమారుడి అయిన పాలమురు నితిన్ జన్మదినం సందర్భంగా మంత్రివాకటి శ్రీహరి జన్మదిన శుభాకాంక్షలు తెలిపీ ఆశీర్వదించారు. ఈ సంధర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నితిన్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.