హెల్మెట్ వాడకం పై ప్రజలకు విస్తృతంగా అవగాహన నిర్వహించాలి
మన న్యూస్,తిరుపతి:తిరుపతి ఫిబ్రవరి 15 వరకు 36 వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్బ్యా నర్లు,కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం అమలు చేయవలసిన నిబంధనలకు…
తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి
-: బిపీఎం లకు సీనియర్ సూపరింటెండెంట్ మార్గ నిర్దేశం :- తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ కె. జనార్ధన్ రెడ్డి బ్రాంచి పోస్ట్ మాస్టర్ లకు దిశా నిర్దేశం…
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కురివికుప్పం యూత్సంక్రాంతి క్రీడా పోటీలలో విన్నర్ రన్నర్స్ కు బహుమతులు అందజేసిన టిడిపి నాయకులు
వెదురుకుప్పం, మన న్యూస్ :- గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిడిపి జిల్లా మాజీ కార్యదర్శి వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి అన్నారు ప్రోత్సహిస్తున్న కురివికుప్పం యూత్ ను అభినందించారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కురివికుప్పం యూత్…
బడి ఈడు పిల్లలను గుర్తించి.. బడిలో చేర్పించాలి
మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,నిజాంసాగర్ మండలంలోని జడ్పిహెచ్ఎస్ అచ్చంపేట్ కాంప్లెక్స్ ఫరిదిలోని మాగి హేబిటేషన్ పరిధిలో బడి బయట పిల్లలను గుర్తించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా .. సిఆర్ పి శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మండల విద్యాధికారి…
బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి జన్మదిన వేడుకలు
:- బి యస్ పి జిల్లా అధ్యక్షులు హరిలాల్ అధ్వర్యంలో పండ్లు ఫలహారాలు పంపిణీ మన న్యూస్ లింగంపెట్ జనవరి 16:25 కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బాహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో కుమారి బెహన్జీ మాయావతి, జన్మదిన వేడుకలు…
గంగమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
మన న్యూస్, ఎస్ఆర్ పురం :- ఎస్ఆర్ పురం మండలం తయ్యురు పాయకట్టు ఇలవేల్పు శ్రీ ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి వివిధ పుష్పాలతో సుందరంగా…
క్రీడలకు కేసిఆర్ గత సర్కార్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది
మనన్యూస్,గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా సంక్రాంతి పర్వదిన సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డా.ఆంజనేయులు గౌడ్అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ద్వా ల గ్రంథాలయ మాజీ…
నియోజకవర్గ స్థాయి వాలిబాల్ పోట్టిలు
-: మొత్తం నాలభై జట్లు పాల్గోన్నాయి -: విశ్రాంత ప్రాదానోపద్యాయుల చే బహుమతులు ప్రదానం మన న్యూస్ లింగంపెట్ జనవరి 15:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామంలో సంక్రాంతి పండగ సందర్బంగా ఎల్లారెడ్డి డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలు…
యువకులను క్రీడల్లో రాణించాలి
యువకులు క్రీడాల్లో రాణించాలి -: సాయిరాం యదావ్ కు సన్మానం -: క్రీడలో ఉత్సాహంగా యూవత మన న్యూస్ లింగంపెట్ జనవరి 15:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, లింగంపల్లి గ్రామంలోక్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామంలో వాలీబాల్ పోటీలు నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ…
గాలిపటాలను ఎగరవేసిన చిన్నారు..
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ ,సంక్రాంతి పండగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో చిన్నపిల్లలు, పెద్దలు కూడా గాలిపటాలను ఎగరవేశారు.