మండల అభివృద్ధికి సహకరించండి ఎంపీపీ సరిత

మన న్యూస్ ఎస్ఆర్ పురం :- మండల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరించాలని ఎంపీపీ సరిత అన్నారు సోమవారం ఎస్ఆర్ పురం మండలం కార్యాలయంలో ఎంపీడీవో మోహన మురళి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సరిత…

గ్రామ కంఠం భూమి సమస్యను పరిష్కరించిన ఎమ్మార్వో సుధాకర్.

తవణంపల్లి ఫిబ్రవరి 17 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని నలపరెడ్డిపల్లి గ్రామస్తులకు 45 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 118 సెంట్ల భూమిని కొనుగోలు చేసి అందులో 5 సెంట్లు భూమిని పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. గృహాలు నిర్మించి ఉన్న…

ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన డాలర్స్ దివాకర్ రెడ్డి

మనన్యూస్,తిరుపతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు తిరుపతి ఆశ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో తిరుపతి -2025 కార్యక్రమం ప్రారంభోత్సవానికి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న నేపథ్యంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాక్టర్ డాలర్స్…

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

మనన్యూస్,జోగులాంబ.గద్వాల:గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో సోమవారం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేష పుష్పాలంకరణ చేశారు.కళ్యాణోత్సవం సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి…

మారుతి టెక్నాలజీస్ ఆద్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన

మనన్యూస్,దిల్ సుఖ్ నగర్:లోని మారుతి టెక్నాలజీస్ లో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.డాట్ నెట్ విభాగంలో నియామకాలకు ఈ మేళాను నిర్వహించారు.మెట్రో లాబ్స్,ఎక్స్ ట్రీమ్ ఇన్ఫర్మాటిక్స్ సంస్థల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేశారు.కార్యక్రమంలో మారుతి టెక్నాలజీస్…

మహర్షి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్ళు అమరిక

తన సేవలు ఎన్నటికీ నిత్య నూతనమే! వికలాంగుల కొరకు విసుగులేని పోరాటం తన సేవలకు మరెవరు సాటిరారని అంటున్న ప్రజానీకం. మహర్షి స్వచ్ఛంద సంస్థ పేరుతో సేవలు మరింత విస్తృతం మనన్యూస్,పినపాక:నియోజకవర్గం,పత్రికలు, ప్రజా సంఘాలు తన సేవకు ఇచ్చిన పేరును తన…

తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేసిన అమరవాది లక్ష్మి నారాయణ

అమరవాది లక్ష్మీనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కృషి చేస్తామన్నారు. మనన్యూస్,కర్మన్ ఘట్:మార్చ్4వ తేదిన జరగబోయే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలకు అమరవాది లక్ష్మీనారాయణ ర్యాలీగా తరలి వెళ్లి లకిడికపూల్ లోని వాసవి భవన్ లో నామినేషన్ వేయడం జరిగింది.ఈ నామినేషన్…

వలస ఆదివాసి గ్రామాల గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలి

మణుగూరు తహశీల్దార్ వి రాఘవ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన ఐ ఎఫ్ టి యు నాయకులు మనన్యూస్,పినపాక:నియోజకవర్గం మండల పరిధిలోని వలస గొత్తి కోయల గ్రామాల గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలనీ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ…

వనజీవి రామయ్య గారితో కలిసి మొక్కలు నాటిన వృక్షజీవి డాక్టర్ మార్కండేయులు

వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటిన డాక్టర్ మార్కండేయులు. మనన్యూస్,నాగోల్:అపర భగీరథుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త హరిత ప్రేమికుడు జోగినేపల్లి…

మొక్కలు నాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనన్యూస్,మీర్పేట్:మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు సమీపంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా మొక్కలు నాటి మాజీ ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా…