రహదారి సౌకర్యం లేక కొదమ గిరిజనులు ఇబ్బందులు,,మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి వినత పత్రం అందజేసిన కొదమ పంచాయితీ గిరిజనులు,

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో క్యాంప్ కార్యాలయంలో మంత్రి సంధ్యారాణి ని కలసిన కొదమ పంచాయితీ కౌంజుపాక గిరిజన గ్రామ పెద్దలు మరియు యువత,రహదారి సౌకర్యం లేక విద్యార్దులు,వృద్దులు,గర్భిణీలు ప్రయాణించడానికి ఇబ్బందులు పడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి తెలియచేసిన గిరిజన…

తిరుపతి నగరాభివృద్ధికి దృష్టి సారించండి…డిప్యూటీ మేయర్ ఆర్.సి మునికృష్ణకు సీఎం చంద్రబాబు సూచనచంద్రబాబుకు స్వాగతం పలికిన డిప్యూటీ మేయర్

మనన్యూస్,తిరుపతి:తిరుపతి నగరాభివృద్ధికి దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ సూచించారు.తిరుపతి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఆర్సి మునికృష్ణ శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే…

ముఖ్యమంత్రిని కలిసిన సింగంశెట్టి సుబ్బరామయ్య

మనన్యూస్,తిరుపతి:తిరుపతి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబును సోమవారం రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో జరుగుతున్న దేవాలయాల అంతర్జాతీయ సమ్మేళనానికి బయలుదేరి వెళ్లారు.

నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు సన్మానం

మనన్యూస్,తిరుపతి:తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన నాయకులకు తిరుపతి టిడిపి నగర్ మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ ఆధ్వర్యంలో గజపూల మాలతో ఘనంగా సత్కరించారు.సోమవారం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్వగృహం వద్ద ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన శాప్…

విద్యార్థులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి..ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, విద్యార్థులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని బ్లూ బెల్స్ పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు విద్యార్థులు గేటు నుంచి స్వాగతం పలుకుతూ మార్చి…

కేసీఆర్ ఓటమితో మొదలైన ప్రస్థానం తెలంగాణ గొంతుకగా ఎలా ఎదిగింది.

మన న్యూస్,కేసీఆర్ ఓటమితో మొదలైన ప్రస్థానం తెలంగాణ గొంతుకగా ఎలా ఎదిగింది.. చింతమడక చిన్నోడి జీవితంలో ముఖ్య ఘట్టాలు.గెలుపు, ఓటమి, అవమానాలు,పొగడ్తలు.. అంతా అయిపోయిందని అనుకునే సమయంలో నిప్పురవ్వలా తిరిగి పైకి లేచే తత్వం. కేసీఆర్‌..ఈ మూడు అక్షరాలను తెలంగాణ ప్రజలు…

మొహమ్మద్ నగర్ లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు..

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే,ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ రాజు లు కలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,తెలంగాణ సాధనకై పోరాడి పట్టువిడని విక్రమార్కుడిలా తెలంగాణ వచ్చే విధంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిజాంసాగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్…

బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

మన న్యూస్, గంగాధర నెల్లూరు:- గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి పంచాయతీ చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి కి మూడు లక్షల ఐదువేల రూపాయలను మండల నాయకుల సమక్షంలో అందజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి కృష్ణం నాయుడు ,జిల్లా యాదవ…

నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పిస్తా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోరే ప్రభుత్వం ప్రజలకు ఏ అవసరం వచ్చిన వాట్సప్ ద్వారా సమస్య తెలియజేసిన వెంటనే పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు ఆదివారం ఎస్ఆర్ పురం…