కలిగిరి లో ఉపాధి హామీ పథకం నిధులు గోల్ మాల్. అవినీతిని కప్పపూచ్చిన సామాజిక తనిఖీ బృందం.

కలిగిరి, మన న్యూస్, మార్చి 18,నాగరాజు కె.

కలిగిరి మండలం లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఊపాధి హమి పథకం కింద 12.72 కోట్ల భారీ నిధులు ఖర్చు చేశారు.దీనిపై నిర్వహించిన సామాజిక తనిఖీలో అక్రమాలు బయటపడతాయని ఆశింంచిన, కేవలం 1.39 లక్ష రూపాయల రికవరీనీ మాత్రమే అధికారులు చూపడం విస్మయానికి గురించేస్తుంది.ఎంపీడీవో కార్యాలయం జరిగిన ప్రజా వేదికలో ప్రొసీడింగ్ అధికారి గంగాభవాని సమక్షంలో ఈ లెక్కలు బయటపడటంతో, భారీ అవినీతిని కప్పిపుచ్చేందుకు తూతూ మంత్రంగా సామాజిక తనిఖీలు ముగించారని విమర్శలు స్థానికంగా తీవ్ర చర్చినియాంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *