స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలి త్వరలో పూడూరు గోదాముల కార్మికులతో సమావేశం
మనన్యూస్:గద్వాల జిల్లా గతంలో డబ్బులు వసూలు చేసి పని కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రతి కార్మికుని కి ఉపాధి కల్పించాలి గొంగళ్ళ రంజిత్ కుమార్డి గడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గులాంబ గద్వాలగద్వాల మండలంలోని పూడూరు దగ్గర ఉన్న…
జానపద వృత్తి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్:తిరుపతి సనాతన ధర్మాన్ని ప్రతి ఇంటికి భజనమండలి సభ్యులు తీసుకెళ్ళాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు.తిరుపతి ఆధ్యాత్మిక శోభ మరింత ఉట్టిపడేలా నగర సంకీర్తన జానపద వృత్తి కళాకారుల సంఘం నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ…
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేలూరు జగన్నాథం.
మనన్యూస్:తిరుపతి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన వేలూరు జగన్నాథం నియమించారు.ఈ సందర్భంగా ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరినీ ఐక్యంగా కూడగట్టుకుని వారి…
సాయానికి సత్కారం సేవలకు సన్మానం ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం
మన న్యూస్:తిరుపతి ప్రత్యేక ప్రతిభావంతుల విజేతలకు బహుమతులు వివిధ రకాలుగా సాయం చేసిన వారికి సత్కారం,వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఘన సన్మానం చేసిన ఘనత శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ(శైలజ)కు దక్కుతుందని రాష్ట్రీయ హిందూ…
మానవత” సేవలు అద్వితీయం తుడా ఎస్ఈ ఎన్వీ కృష్ణారెడ్డి రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబుకు సన్మానం
మనన్యూస్:తిరుపతి రాష్ట్రవ్యాప్తంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వివిధ రంగాలలో అందిస్తున్న సేవలు అద్వితీయమని తుడా ఎస్ ఈ ఎన్ వెంకట కృష్ణారెడ్డి కొనియాడారు.ఆదివారం జరిగిన మానవతా నెలవారీ సమావేశానికి ఆయన ముఖ్యతిథిగా హాజరై ప్రసంగించారు.రాష్ట్రవ్యాప్తంగా 124 యూనిట్ల ద్వారా 80…
పిల్లిగుండ్ల కాలనీ అసాంగిక కార్యక్రమాలకు నిలువెత్తు అడ్డా
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం లో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ కి అతి సమీపంలో అయిజ రహదారికి పొదలతో ఉన్న చిన్న అడవి ప్రాంతం లాగ ఉన్న ఈ…
కేంద్ర సహాయ మంత్రికి స్వాగతం పలికిన మెడికల్ కళాశాల వీఆర్వో వీర కిరణ్
మనన్యూస్:తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన కేంద్ర ఆయుష్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ కు శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల పిఆర్వోవీర కిరణ్ రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం ఘన స్వాగతం పలికారు.అనంతరం కేంద్ర సహాయ…
సింగంశెట్టి సుబ్బరామయ్య చేతులు మీదుగా టిటిడి కి ఐదు లక్షల విలువచేసే సేంద్రీయ ఎరువులు విరాళం
మనన్యూస్:తిరుమల తిరుపతి దేవస్థానానికి క్రియా జన్ అగ్రి అండ్ బయోటెక్ కంపెనీ వారి సేంద్రియ ఎరువులను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య,ఆ కంపెనీ ప్రతినిధులు ఆదివారం టీటీడీకి అందజేశారు.టీటీడీ అటవీశాఖ ఉద్యానవన సంరక్షణ కొరకు ఉచితంగా ఐదు లక్షల…
కామారెడ్డి పట్టణ జనరల్ స్టోర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు.
మనన్యూస్:కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ స్టోర్స్ అసోసియేషన్& బుక్ సెల్లర్స్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగడం జరుగుతుందని,ఏకగ్రీవంగా సభ్యులు తీర్మానించడం జరిగింది.ఆసోసియేషన్ అధ్యక్షలుగా కొమ్మ శ్రీనివాస్-గణేష్ జనరల్ స్టోర్స్ బుక్ సెల్లర్స్,ప్రధాన కార్యదర్శిగా…
బేడ బుడగ నూతనా కార్యవర్గం
మనన్యూస్:కామారెడ్డి జిల్లా బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం నూతన జిల్లా కమిటీ ఏర్పాటుకై గౌరవ అధ్యక్షులు-ఉద్ది సాయిలు,ప్రధాన కార్యదర్శి సిరిగిరి తిరుపతి,ఎస్సీ57 ఉపకులాల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పస్తo పరశురాం,గార్ల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా కొండపల్లి సాయిలు,ప్రధాన కార్యదర్శిగా…