

మనన్యూస్,దిల్ సుఖ్ నగర్:లోని మారుతి టెక్నాలజీస్ లో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.డాట్ నెట్ విభాగంలో నియామకాలకు ఈ మేళాను నిర్వహించారు.మెట్రో లాబ్స్,ఎక్స్ ట్రీమ్ ఇన్ఫర్మాటిక్స్ సంస్థల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేశారు.కార్యక్రమంలో మారుతి టెక్నాలజీస్ ఎండీ మారుతి,నియామక సంస్థల ప్రతినిధులు నాగేందర్,సయ్యిద్,శివ,సువర్ణ,పావని,అమూల్య, శైలేష్ తదితరులు పాల్గొన్నారు.