డాక్టర్ శ్రీనివాస శర్మ గృహానికి,శృంగేరినుండి పాదయాత్రగా వచ్చిన వెంకటదుర్గా సుబ్రహ్మణ్యం గురువులు

బంగారుపాళ్యం ఏప్రిల్ 01 మన న్యూస్ చిత్తూరు జిల్లాచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మొగిలి గ్రామంలో డాక్టర్ శ్రీనివాస శర్మ స్వగృహం నందు జగద్గురు ఆశీస్సులతో శృంగేరి శారదంబ ఆశీస్సులతో కరుణతో శృంగేరి నుండి పాదయాత్రగా వస్తున్న మొగిలి…

జీడి నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాంగాటి తిరుమల ను సన్మానించిన జనసేన నాయకులు

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- ఏపీయూడబ్ల్యూజే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల ను గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన నాయకులు ఘనంగా సన్మానించి సత్కరించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ప్రతిస్పందించి వారి సమస్యకు పత్రిక…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను పంపిణీ చేసిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనం శ్రీధర్ యాదవ్ మన న్యూస్ గంగాధర నెల్లూరు:- గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లి పంచాయతీ నెల్లేపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా యాదవ సాధికార…

హెచ్సియు విద్యార్థుల అక్రమ అరెస్టులు, దమనకాండ అప్రజాస్వామికం – ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షుడు రంజిత్ కుమార్.

మన న్యూస్ , తిరుపతి:- స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు ఈరోజు ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం AISA జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ మాట్లాడుతూహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం…

పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్

మనన్యూస్,మాచారెడ్డి:కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల వాడి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం ఎస్సై అనిల్ తన సిబ్బందితో కలిసి మంగళవారంరోజు సాయంత్రం అందాజా ఆరు గంటలకు అక్కడికి వెళ్లి రైడ్ చేయగా వాడి గ్రామ శివారులో నలుగురు వ్యక్తులు…

విశ్రాంత జీవితం ఆనందంగా గడపాలి.. జిల్లా ఎస్పీ…

మన న్యూస్ కాకినాడ అపురూప్: కాకినాడ జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం ఉద్యోగ విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన 1987 సంవత్సరానికి చెందిన ఎస్.ఐ., 1984, 1989 సంవత్సరాలకు చెందిన ఇద్దరు హోంగార్డులకు జిల్లా పోలీసు కార్యాలయంలో వారి…

హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ 2025-2026,,అధ్యక్షులు దేవేందర్ సముద్రాల ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణo

మనన్యూస్,కొత్తపేట:తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ వైశ్య యూత్…

డాల్ఫిన్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభం

మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని కొలన్ శివారెడ్డి నగర్ కాలనీ నందు నూతనంగా నిర్మించిన డాల్ఫిన్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా…

వేదిక్ గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్ ప్రారంభం-ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్

మనన్యూస్,హస్తినాపురం:ఎల్ బి నగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ జడ్పీ రోడ్ లోని జయశ్రీ ఎంక్లేవ్ లో వేదిక్ గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి…

జి బి కే ఆర్ ఎస్ టి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

విద్యుత్ షాక్ కు గురైన బాధితుడికి పరామర్శ, అండగా ఉంటానని భరోసా..! కాలనీలోని విద్యుత్ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే..! మనన్యూస్,వింజమూరు:పంచాయతీలోని జి బి కే ఆర్ ఎస్టి కాలనీలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే…