రెగ్యులరైజేషన్ దరఖాస్తులపై నివేదిక విడుదల—ఆర్డిఓ చంద్రమోహన్.

బద్వేల్, జూన్ 21: మన న్యూస్: బద్వేల్ డివిజన్ పరిధిలో G.O.Ms.No.30, ప్రకారం పంపిణీ అయిన ఇంటి పట్టాలకు సంబంధించి 180 దరఖాస్తులపై అధికారులు సమీక్ష నిర్వహించారు. వీటిలో 58 దరఖాస్తులను అర్హులుగా గుర్తించగా, మిగిలిన 122 దరఖాస్తులు వివిధ కారణాల…

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి,మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా:మక్తల్ మండల కేంద్రంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కార్యక్రమన్ని మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ…

యువత పోరు’ను విజయవంతం చేయాలి—ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి.

పోరుమామిళ్ల: జూన్ 21: మన న్యూస్: నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ఈనెల 23వ తేదీన కడప కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే ‘యువత పోరు’ ధర్నాను విజయవంతం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పోరుమామిళ్ల పార్టీ…

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ తెలిపారు. మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్…

ఇంటర్ పేద విద్యార్థినికి గాను 1,20,000 ఆర్థిక సాయం.గొప్ప మానవత్వం చాటుకున్న హారో మోటర్ సైకిల్ అధినేత, మాజీ మున్సిపల్ చైర్మన్ జి. వేణుగోపాల్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాల విద్యార్థిని, ఉన్నత చదువులు కోసం, ఆర్థిక సాయం అందజేత…..ప్రతి సంవత్సరం 30 వేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వనునట్లు మాజీ మున్సిపల్…

యోగ తోనే సంపూర్ణ ఆరోగ్యంయోగా ద్వారా పని బత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా పోలీస్, యోగ తోనే సంపూర్ణ ఆరోగ్యం, ఒత్తిడి నుండి ప్రశాంతత, ఆనందమాయమైన జీవనం కొనసాగించడానికి యోగానే ఔషదం. ప్రతి ఒక్కరు యోగాను నిజ జీవితంలో అలవాటుగా…

అక్రమ సంబంధం,ఆపై అనుమానే హత్యకు దారి, నిందితుడు రంగస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలింపు…విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన..డీఎస్పీ మొగులయ్య

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- జోగులాంబ గద్వాల జిల్లా,కేటీ దొడ్డి మండలం,పాతపాలెం గ్రామంలో ఈనెల 16న జరిగిన బోయ అనిత అనే మహిళ అనుమానస్పద మృతిలో అదే గ్రామానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.కేసుకు…

కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ మంత్రివర్యులు బోస్ రాజు క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ మంత్రివర్యులు బోస్ రాజు డెబ్బై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర విధాన…

గురుకులాలలో స్పాట్ అడ్మిషన్ కొరకు దరఖాస్తులు స్వీకరణ పరీక్ష తేదీలు వెల్లడి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: గురుకుల పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలలో విద్యార్థుల ప్రేవేశాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని(ఏపీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్) ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ప్రకటనలో…

ఏలేశ్వరం గురుకుల పాఠశాల లో ఘనంగా యోగా దినోత్సవం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఏలేశ్వరం బాలయోగి గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ప్రత్యేక యోగాసన కార్యక్రమాన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె చంద్రశారద ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.జీవితంలో యోగ ప్రాముఖ్యతను వివరిస్తూ,ఆరోగ్యంగా…