వనమహోత్సవంలో భాగంగా ఈత మొక్కల నాటారు.ఎక్సైజ్ ఎస్ఐ శ్రావణ్ కుమార్

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 5:వనమహోత్సవాన్ని పురస్కరించుకొని మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న సర్పాని చెరువు పరిసర ప్రాంతంలో ఈత మొక్కల నాటకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎక్సైజ్ ఎస్సై శ్రావణ్ కుమార్,…

పీరయ్య కుటుంబానికి అండగా ఉంటా..కుటుంబ సభ్యులతో యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న కాకర్ల..!!

వరికుంటపాడు:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): వరికుంటపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ పీరయ్యకు హాట్ స్టోక్ వచ్చిన వార్త తెలుసుకొని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పీరయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి…

వరికుంటపాడు టీడీపీ నాయకుడు షేక్ పీరయ్య గుండెపోటుతో కుప్పకూలిన ఘటన పై స్పందించిన టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లినేని వెంకట రామారావు..!!

వరికుంటపాడు:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): మూడురోజులుగా విచారణకు హాజరవుతూ, ఈరోజు పోలీసుల సమక్షంలోనే కుప్పకూలిన టీడీపీ నాయకుడు షేక్ పీరయ్య గుండె నొప్పితో ఆసుపత్రికి తరలించబడ్డ ఘటనపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు గారు స్పందించారు.గొప్ప ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును…

కడపలో రాయల్ ఓక్ బ్రాండ్ ఫర్నిచర్ షోరూం శుభారంభం.

మన న్యూస్ ,కడప , ఆగస్టు 3 : కడప స్థానిక బిల్టప్ సర్కిల్, మరియపురం వద్ద సుమారు 19,000 చదరపు అడుగుల విస్తీర్ణం లో అద్భుతమైన భారతదేశంలోని ప్రముఖ బ్రాండు రాయల్ఓక్ ఫర్నీచర్ స్టోర్ ఆదివారం ప్రారంభించారు. ఈ స్టోర్…

స్వర్గీయ తిక్కవరపు రామచంద్రారెడ్డి_ దేవసేనమ్మ జ్ఞాపకార్థం శంకర్ నేత్రాలయ కంటి వైద్యశాల, చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి పొర వైద్య చికిత్స శిబిరం

మన న్యూస్, ఇందుకూరుపేట ,ఆగస్టు 4: నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం, జగదేవిపేట లో కమ్యూనిటీ హాల్ నందు ఆగస్టు 4 వ తేదీ సోమవారం నుండి ఆగస్టు 10 వరకు స్వర్గీయ తిక్కవరపు రామచంద్ర రెడ్డి , దేవసేనమ్మ జ్ఞాపకార్థం…

పేద ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదు, కొత్తపట్నం వీఆర్ఓ కు గూడూరు ఎమ్మెల్యే హెచ్చరిక!

గూడూరు, మన న్యూస్ :- ‘కోట మండలం కొత్తపట్నం వీఆర్ఓ వెంకటేశ్వర్లు వైఖరితో ఇబ్బందులు పడుతున్నాం.. లంచం ఇవ్వనిదే పనులు చేయడం లేదు.. గ్రామాలలోని భూ రికార్డులకు సంబందించిన తప్పుడు నివేదికలు ఇస్తూ తహసీల్దార్ ను సైతం తప్పుదోవ పట్టిస్తున్నాడు. దీంతో…

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు లోని ఐ సీ డీ స్ ప్రాజెక్టు ,అశోక్ నగర్ సెక్టార్,అరుంధతి పాలెం1,2, దూర్జటీ నగర్, స్కావెంజరెస్ కాలని,నరసయ్య గుంట, మాతమ్మ గుడి అంగన్వాడీ కేంద్రలలో సీ డీ పీ ఓ షేక్ మహబూబి…

అన్నదాత సుఖీభవ పేరుతో చంద్రబాబు మోసం – మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర

మన న్యూస్ సాలూరు ఆగస్టు 4 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ పాలన కాలంలో రైతులకు రైతు రుణమాఫీ పేరుతో ఏ విధంగా మోసం చేశాడో, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు మరోసారి…

హస్తకళల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా…డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మన న్యూస్, తిరుపతి: రాష్ట్రంలో హస్త కళాకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు హస్త కళలను అభివృద్ధి చేసేందుకు తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. సోమవారం…

జీ.వో. నెం: 26 అమలు కు చర్యలు తీసుకోవాలని వినతి మంత్రి సత్య కుమార్ యాదవ్ గారికి రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ విజ్ఞప్తి

మన న్యూస్, తిరుపతి:జీ.వో. నెం: 26 అమలకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు అంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం విజ్ఞప్తి చేశారు. సోమవారం…