

మనన్యూస్:జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మహిళా భక్తులు అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి ఆలయం నుండి సహస్ర,కళాశాభిషేకలాను నెత్తిన పెట్టుకొని పురవీధుల గుండా తిరుగుతూ అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకొని అయ్యప్ప స్వామికీ కలశంలోని నీటితో అభిషేకం చేశారు.1008 కళాశాలతో స్వామి వారికి అభిషేకం చేపట్టారు. మహిళా భక్తుల నెత్తిపై కలశం పెట్టుకుని గద్వాల జిల్లా కేంద్రంలో బోనాలు తలపించేలా ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సాయంత్రం మహా పడిపూజ కార్యక్రమం చేపట్టనున్నారు.