పొట్టి శ్రీరాములు వర్ధంతి
మన న్యూస్: పొట్టి శ్రీరాములు వర్ధంతి , ఆత్మార్పణ దినం పురస్కరించుకొని చిత్తూరు నగరంలో గంగినేని చెరువు వద్దనున్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం గంగినేని చెరువు వద్ద…
అంతా తానై మానవత్వం చాటిన రవీందర్ రెడ్డి గురుకుల విద్యార్థి అమూల్యకు వైద్య సహకారం వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించిన మంత్రి సీతక్క, తనయుడు ధనసరి సూర్య.
మన న్యూస్: పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పెంటన్నగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి గుమాసు అమూల్య ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైంది. పాల్వంచ లోని నవభార గురుకుల విద్యాలయంలో అమూల్య 9వ తరగతి చదువుతుంది. వాలీబాల్ ప్లేయర్ అయిన…
కరకగూడెం అడవులలో పులి సంచారం
మన న్యూస్: పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం రఘునాధపాలెం అడవుల్లో పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పులి సంచారంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు, గిరిజనులు భయపడుతున్నారు. పులి పెద్ద పెద్ద అరుపులు అరుస్తుందని, అది…
మణుగూరు ఏరియా ఓసి -2 ఆపరేటర్ల ఔదార్యం అనారోగ్యంతో మృతి చెందిన సింగరేణి కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
మన న్యూస్: పినపాక నియోజకవర్గం, సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసి-2 ఏ రిలే ఆపరేటర్ల ఆధ్వర్యంలో తమ షిఫ్ట్ లోనే పంపు ఆపరేటర్ గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన పీ వి కాలనీ వాసి రుద్రాక్షల కృష్ణ కుటుంబానికి…
గంట రాధా ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్ట
మన న్యూస్: పినపాక, దానధర్మ టెస్టు చైర్మన్ గంట రాధా ఆధ్వర్యంలో బొడ్రాయి ప్రతిష్ట ముత్యాలమ్మ వారి బోనాలు నిర్వహించినట్లు గంట రాధా తెలిపారు. ఆదివారం పినపాక మండలం మద్దులగూడెం లో వేద పండితుల మధ్య ముత్యాలమ్మ పోతురాజు బొడ్రాయి నాగులమ్మ,…
పత్రిక విలేకరుల పైన దాడులను ప్రజలంతా ఖండించాలి.
మన న్యూస్: పాచిపెంట డిసెంబర్15 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం పత్రిక రంగం అటువంటి పత్రిక రంగంలో పనిచేస్తున్నటువంటి పాత్రికేయుల పైన దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు తెలిపారు.ఈ…
స్వచ్ఛ భారత్ మిషన్ మరుగుదొడ్ల నిధులు మాయం.?నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు అందలే ?హసన్ పల్లి గ్రామంలో లక్షలల్లో నిధులు మాయమా ?
మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ )స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఊదరగొడుతున్న ప్రభుత్వాలు వాటి నిధులను విడుదల చేయడం తో జాప్యం చేస్తున్నాయి. బహిరంగ మల, మూత్ర విసర్జనను నిషేధించిన పాలకులు గ్రామాలు, పట్టణాల్లోని నిరుపేదలు ఎంతో వ్యయప్రయాసాలకు…
అల్ఫోర్స్ మ్యాథ్ ఒలింపియాడ్ టెస్ట్ కు అన్యుహ్య స్పందన.
మన న్యూస్: మీర్ పెట్ శ్రీనివాస రామానుజన్ సేవలు చాలా విశిష్టమైనవని , చేసిన కృషి చాలా చారిత్రాత్మకమైనదని, మరవలేనిదని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాదులోని అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన…
Unni Mukundan’s Marco is scheduled to release on December 20 in theaters !!!
Unni Mukundan transforms into India’s most ruthless villain in his upcoming multilingual film ‘Marco’, produced by youngest producer Shareef Muhammed’s Cubes International.The Indian film industry is abuzz with excitement as…
ఉన్ని ముకుందన్ మార్కో చిత్రం డిసెంబర్ 20న థియేటర్స్ లో విడుదల !!!
Mana Cinema:- మార్కో చిత్రం బుక్ మై షోలో 100k మైలురాయిని సాధించింది పాన్-ఇండియన్ స్టార్ ఉన్ని ముకుందన్ తన రాబోయే బహుభాషా చిత్రం ‘మార్కో’లో భారతదేశపు అత్యంత క్రూరమైన విలన్‌గా రూపాంతరం చెందాడు, దీనిని యువ నిర్మాత షరీఫ్ ముహమ్మద్…