పోలీస్ డిపార్ట్మెంట్లో ఆత్మహత్యల కలకలం
మనన్యూస్: కామారెడ్డి జిల్లా,సదాశివనగర్ మండలం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో భిక్కనూర్ ఎస్సై సాయి కుమార్, బీబీపేట్ పోలీస్ స్టేషన్ లో మహిళ కానిస్టేబుల్ గా పని చేస్తున్న శృతి. బీబీపేట్ సొసైటీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న నిఖిల్…
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనలో ముదునూరి
మనన్యూస్:ప్రత్తిపాడు మండలం చిన్న శంకర్లపూడి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు.గ్రామ సర్పంచ్ ఏపూరి రామారావు,శ్రీమతి నాగమణి దంపతుల చేతుల మీదగా జరిగిన కార్యక్రమానికి నియోజకవర్గ వైకాపా నేత,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి…
కారు లో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్, వివరాలు వెల్లడించిన పెద్దాపురం డిఎస్పి డి శ్రీహరి రాజు
మన న్యూస్:ఏలేశ్వరం ఒరిస్సా ప్రాంతం నుండి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన కే ఏ 51ఎంహెచ్187 నెంబర్ గల స్కోడా కార్ లో 10.280 కేజీలు గంజాయిని అక్రమంగా.తరలిస్తుండగా ఏలేశ్వరం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు కారులో తలుస్తున్న వ్యక్తిని అరెస్టు…
రెవెన్యూ సదస్సును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, ఎంపిపి గొల్లపల్లి
మనన్యూస్:ఏలేశ్వరం :భద్రవరం గ్రామాలలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎంపీపీల సమైక్య అధ్యక్షుడు, ఏలేశ్వరం మండల అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం మండలంలోని భద్రవరం గ్రామంలో స్థానిక సచివాలయంలో డిప్యూటీ తహసిల్దార్ కుశరాజు అధ్యక్షతన నిర్వహించిన…
మార్స్ కంప్యూటర్స్ లో చార్లెస్ బాబేజ్ జయంతి
మనన్యూస్:ఏలేశ్వరం కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్ 233వ జయంతి వేడుకలు మార్స్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు.గురువారం మార్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు అడపా దుర్గారావు ఆధ్వర్యంలో బాబేజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమనికి ముఖ్య అతిథులుగా…
రెవెన్యూసదస్సులో కేసలి, కొటికి పెంట సమస్యలు
మనన్యూస్:పాచిపెంట,పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కేసలి పంచాయతీ కేసలి గ్రామంలో గురువారం నాడు జరిగిన రెవెన్యూ సదస్సులో సమస్యలు ఏకరువు పెట్టాయి.పంచాయతీ సర్పంచ్ సత్తారపు నిర్మల ఆధ్వర్యంలో ప్రజలంతా కలిసి మండల తహసిల్దార్ డి రవికి వారి సమస్యలను విన్నవించుకున్నారు…
పత్రిక ప్రతినిధిని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలి, జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలోఎస్పీకి ఫిర్యాదు
మనన్యూస్:తిరుపతి,ఓ దినపత్రిక లో ప్రచురించిన న్యూస్ పైన,ఆ పత్రిక ప్రతినిధికి పాకాల కు చెందిన వార్డు మెంబర్ రావిళ్ళ మోహన్ నాయుడు ఫోన్ చేసి ఎవడ్రా న్యూస్ రాసింది, నువ్వు జర్నలిస్ట్ అయితే నాకేంటి, నిన్ను నీ బ్యూరో అంత తేలుస్తాం,రికార్డ్…
వంగవీటి రంగాకు ఎమ్మెల్యే ఘన నివాళి
మన న్యూస్:తిరుపతి సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడు వంగవీటి మోహన రంగా అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. కాపుల కోసమే కాకుండా బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి రంగా అని ఆయన అన్నారు.రంగా ఆశయాల సాధన…
గొల్లప్రోలు సహకార సోసైటి అవగాహన సదస్సు
మనన్యూస్:గొల్లప్రోలు సొంత నిధులు లేక సహకార సోసైటీలు కృంగి పోతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ పేర్కొన్నారు.గురువారం గొల్లప్రోలు సహకార సోసైటి రైతులు తో అవగాహన సదస్సు నిర్వహించారు.సహకార సోసైటీ కార్యదర్శి సూరిబాబు అధ్యక్షత…
ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న వాహనం సీజ్ చేసిన ప్రత్తిపాడు ఎస్సై, ఎద్దులను పులిగోగుల గోశాలకు తరలింపు
మన న్యూస్:ప్రత్తిపాడు తుని నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న8ఎద్దులను పట్టుకుని ఆ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మికాంతం తెలిపారు.పోలీసు వాహనాన్ని చూసి రాచపల్లి గ్రామం వైపు బొలెరో…