ఉంగరం.కత్తెర! స్థానిక సంస్థల గుర్తులు రెడీ
మనన్యూస్:తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతోంది.గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పనులను ముందుస్తుగా చేసి పెట్టుకుంటోంది ఈ ఏడాది ఫిబ్రవరి1తో సర్పంచుల పదవీ కాలం ముగియగా, జూలై 3న ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యుల పదవీ…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
మనన్యూస్:జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ అభివృద్ధికై పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రమంత్రికి అందజేత కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా కేంద్రంలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నందు కేంద్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ బండి సంజయ్ గద్వాల ఎమ్మెల్యే…
మన్మోహన్‌సింగ్ సేవలు మరువలేనివి మండలాల అధ్యక్షులు మల్లికార్జున్,రవీందర్ రెడ్డి
మనన్యూస్:నిజాంసాగర్, జుక్కల్ మాజీ ప్రధాని,ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ నిజాంసాగర్ మండలాధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ పేర్కొన్నారు నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అనీస్‌పటేల్, లక్ష్యయ్య,గౌస్, రాము…
మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం, నివాళులర్పించిన పినపాక కాంగ్రెస్ పార్టీ నాయకులు
మనన్యూస్:పినపాక భారతదేశ మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మన్మోహన్ సింగ్ మృతి పట్ల పినపాక మండల కాంగ్రెస్ కమిటీ విచారం వ్యక్తం చేసింది శుక్రవారం పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ…
పెంచిన విద్యుత్ బిల్లుల పెంపు తక్షణమే ఉపసంహరించు కోవాలి
మన న్యూస్:గొల్లప్రోలు కాకినాడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలో పెంచిన విద్యుత్ బిల్లులు పెంపు తక్షణమే ఉపసంహారంచుకోవాలని డిమాండ్ చేస్తూ వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వైయసార్ కాంగ్రేస్…
నెల్లూరులో విద్యుత్ ఓసి ఉద్యోగ సంక్షేమ సంఘం డైరీ 2025 ఆవిష్కరణ
మన న్యూస్:నెల్లూరు మాగుంట లేఔట్,సిపిఆర్ కళ్యాణ లో శుక్రవారం ఉదయం విద్యుత్ ఓసి ఉద్యోగ సంక్షేమ సంఘం 2025 డైరీ మరియు క్యాలెండర్ ను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియునెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ…
వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి…జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ . బాలకృష్ణ నాయక్
మన న్యూస్: తిరుపతి రూరల్ దివ్యాంగులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్.బాలకృష్ణ నాయక్ తెలియజేశారు.శుక్రవారం తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం గ్రామం నందు విలేజ్ క్లినిక్ ను ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు.వైద్యానికి శాఖసిబ్బంది…
తిరుపతిలో మెగా జాబ్‌మేళా నిర్వహించాలి..సీ.డాప్ ఛైర్మన్ దీపక్ రెడ్డి తో శాప్ ఛైర్మన్ రవినాయుడు..స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని వినతి
మన న్యూస్: తిరుపతి,విజన్-2047 సాకారం దిశగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సహకరించాలని సీడాప్ ఛైర్మన్ జి.దీపక్‌రెడ్డి ని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు కోరారు.విజయవాడలోని సీ.డాప్ కార్యాలయంలో శుక్రవారం సీ.డాప్ ఛైర్మన్‌ను శాప్ ఛైర్మన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.…
ఇసుక అక్రమ నిల్వ – అదును చూసి విక్రయం
మనన్యూస్:ఏలేశ్వరం మండల పరిసరాల్లోని ఏలేరు నది నుంచి కొల్లగొడుతున్న ఇసుకను అక్రమార్కులు తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. నదుల్లో ఇసుకను తీసి నిల్వ చేసిన ఇసుకను డిమాండును బట్టి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు దొడ్డు ఇసుక రూ.3,000,మధ్య…
ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు ఎక్కడ?
మనన్యూస్:కామారెడ్డి పట్టణంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేయాలంటే భయపడుతున్న వైనం.ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్స్ షాప్లో స్టిల్స్ పాత్రలు తోమే స్టీల్ స్క్రబ్బర్ స్వీట్ ముక్కలలో వచ్చిన వైనం పట్టించుకోని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ నామమాత్రంగా తనిఖీలు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోనే చేస్తే…