గత కర్ని గ్రామపంచాయతీ కార్యదర్శి లక్ష్మీ పై చర్యలు తీసుకోవాలి.
మన ధ్యాస, మక్తల్: గత కార్ని గ్రామపంచాయతీ కార్యదర్శి అయిన లక్ష్మి పై చర్యలు తీసుకోవాలని సోమవారం మక్తల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణిలో మాజీ సర్పంచ్ రాఘవేంద్ర గౌడ్ ఫిర్యాదు చేశారు. నా యొక్క ఇంటి నెంబర్…
బ్రాహ్మణ క్రాకలో మంగళవారం శిక్షణా కేంద్రం ప్రారంభం – మూడు నెలల శిక్షణతో ధ్రువపత్రాలు
ఉచిత కుట్టు శిక్షణ.. ప్రతిభావంతులకు ఉచితంగా కుట్టు మిషన్లు,, *కావలి, అక్టోబర్ 12, మనధ్యాస ప్రతినిధి నాగరాజు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే లక్ష్యంతో వంటేరు వరదా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, సిల్క్…
తారకరామా నగర్లో తీరిన విద్యుత్ సమస్య: నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం.
కరకంబాడి (రేణిగుంట): రేణిగుంట మండలం, కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామా నగర్లో గత కొంతకాలంగా వేధిస్తున్న విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. స్థానికంగా కరెంటు కోతలు, వోల్టేజ్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని క్లస్టర్ ఇంచార్జ్ బుజ్జి నాయుడు…
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘనంగా నిర్వహించిన ఆర్పిఎఫ్ రైజింగ్ డే వేడుకలు..ఆర్ పి ఎఫ్ అసిస్టెంట్ కమీషనర్ *కె . రాజగోపాల రెడ్డికి ప్రతిష్ఠాత్మక ‘రాష్ట్రపతి పోలీస్ పతకం’ బహుకరణ…
– *హర్షం వ్యక్తం చేసిన డీఎస్సీ, ఆర్పీఎఫ్ అధికారులు మరియు సిబ్బంది… రేణిగుంట అక్టోబర్ 12. రైల్వే రక్షణ దళం ( ఆర్పిఎఫ్ ) లో విశిష్ట సేవలు అందించిన గుంతకల్ డివిజన్, రేణిగుంట ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కె…
రైల్వే కోడూరు పరిశుద్ధ యోహాను నూతన దేవాలయ నిర్మాణానికి ₹3 లక్షల ఉదార విరాళం.
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ. 3 లక్షల ఆర్థిక సాయం. స్థానిక పరిశుద్ధ యోహాను దేవాలయంలో నూతనంగా నిర్మించతలపెట్టిన మందిర నిర్మాణ పనుల నిమిత్తం బత్తల కుటుంబీకులు తమ ఉదారతను చాటుకున్నారు. అమరులు, కీర్తిశేషులు బత్తల జయరాజు మరియు కీర్తిశేషులు ఏఎస్పీ సారా…
చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన పునాది విద్యే కీలకం… తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.
చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు మరియు వారి సమగ్ర వికాసానికి ప్రాథమిక స్థాయిలోనే అందించే నాణ్యమైన విద్యా పునాది అత్యంత కీలకమని తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్…
రైల్వే కోడూరు పరిశుద్ధ యోహాను నూతన దేవాలయ నిర్మాణానికి ₹3 లక్షల విరాళం అందజేతరైల్వే కోడూరు.
స్థానిక పరిశుద్ధ యోహాను దేవాలయం నందు నూతనంగా చేపట్టనున్న దేవాలయ నిర్మాణ పనుల కొరకు కీర్తిశేషులు బత్తల జయరాజు, కీర్తిశేషులు ఏ ఎస్ పి సారా సుశీలమ్మల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రూ. 3,00,000/- (మూడు లక్షల రూపాయలు) విరాళంగా…
దర్శి టీడీపీ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్లపై కీలక సమావేశం ఈ ఎన్నికల్లో దర్శిలో వైసీపీ కనుమరుగు కావాలి – పరిశీలకులు గంజాం రాఘవేంద్ర ఫైర్
బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం – పరిశీలకులు గంజాం రాఘవేంద్ర*టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఫైర్ *దర్శి, అక్టోబర్ 12, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం…
జనసేన పార్టీ పూతలపట్టు స్థానిక ఎన్నికల అసెంబ్లీ సమన్వయకర్తగా ఎం. మహేష్ స్వేరో
పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు ఐరాల ఆగస్ట్ 11 మన ద్యాస(నాగరాజ సరకింటి) జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పూతలపట్టు నియోజకవర్గ స్థానిక ఎన్నికల అసెంబ్లీ సమన్వయకర్త ఎం. మహేష్ స్వేరో…
32 మంది లబ్ధిదారులకు ₹19.25 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ గణబాబు..
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం అక్టోబర్ 12:ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఆపదలో ఉన్న పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్,విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి.జి.వి.ఆర్.నాయుడు (గణబాబు) పేర్కొన్నారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన…