*శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తుడా ఆధ్వర్యంలో రహదారుల నిర్మాణ పనులకు ఘనంగా భూమిపూజ.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వర్చువల్ ప్రారంభం.. నేడు ప్రత్యక్షంగా పనులకు శ్రీకారం. హాజరైన తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి , తుడా వైస్ చైర్మన్ ఆర్.…

శెట్టిపల్లిలో మారనున్న రూపురేఖలు: 100 అడుగులు రోడ్డు పనుల వేగం షురూ

గ్రేటర్ తిరుపతి దిశగా శెట్టిపల్లి పరిసరాలు సరికొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అధిగమించడంతో పాటు, నగర విస్తరణకు వెన్నుదన్నుగా నిలిచేలా శెట్టిపల్లి పరిధిలో 100 అడుగులు రహదారి నిర్మాణ పనులు పట్టాలెక్కాయి. నిన్ననే ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు…

శెట్టిపల్లి–కరకంబాడి నూతన మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులకు శాస్త్రోక్తంగా భూమిపూజ

నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వర్చువల్ శంకుస్థాపన. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను ప్రారంభించిన తుడా చైర్మన్, ఎమ్మెల్యే, ప్రముఖులు. స్ప్రింగ్ డేల్ స్కూల్ నుండి శెట్టిపల్లి వరకు రూపుదిద్దుకోనున్న 80 అడుగుల అనుసంధాన రహదారి తిరుపతి నగర విస్తరణ,…

శెట్టిపల్లి ఎరుకల బాట నూతన రహదారి నిర్మాణ పనులకు వైభవంగా భూమిపూజ.

​నిన్న వర్చువల్‌ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ​క్షేత్రస్థాయిలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తుడా చైర్మన్, వైస్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే మరియు కూటమి నాయకులు ​స్థానిక ప్రజల దశాబ్దాల కల సాకారం: అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతాం…

రేణిగుంటలో ₹6 కోట్లతో బీటీ, సీసీ రోడ్ల పనులకు భూమిపూజ…శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

​రేణిగుంట:తిరుపతి జిల్లా రేణిగుంట మండల కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ₹6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వేంకట సుధీర్ రెడ్డి భూమి పూజ చేశారు .​ఈ సందర్భంగా…

కలిగిరి మండలం పెద్దపాడులో శరన్నవరాత్రి మహోత్సవాలకు ఘనంగా ప్రారంభం – జ్వాలాముఖి మహంకాళి అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు..

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఎండ్లూరి వెంకటేష్ చౌదరి – భక్తులకు దసరా శుభాకాంక్షలు! కలిగిరి, అక్టోబర్ 13, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ జ్వాలాముఖి మహంకాళి అమ్మవారి…

పెద్దకొండూరు గ్రామానికి చెందిన గుంటగాని మహేష్ వర్మకు జనసేన నిర్వాహక దళ్‌లో చోటు – పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియామకం

కలిగిరి, అక్టోబర్ 13, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీని జనసేన అధిష్టానం…

పెద్దకొండూరు గ్రామానికి చెందిన గుంటగాని మహేష్ వర్మకు నిర్వాహక దళ్‌లో చోటు – పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియామకం

కలిగిరి, అక్టోబర్ 13, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీని జనసేన అధిష్టానం…

ఉదయగిరి నియోజకవర్గo లో స్థానిక ఎన్నికల వేడి.. పోటీకి సిద్ధమవుతున్న కూటమి అభ్యర్థులు!

ఉదయగిరి నియోజకవర్గo లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావహులు.. కూటమి హవా ఖాయమంటున్న నేతలు కలిగిరి, అక్టోబర్ 12 (మన ధ్యాస ప్రతినిధి నాగరాజు): నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం లోని 8 మండలాల లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.…

బ్రాహ్మణ క్రాకలో మంగళవారం శిక్షణా కేంద్రం ప్రారంభం – మూడు నెలల శిక్షణతో ధ్రువపత్రాలు

ఉచిత కుట్టు శిక్షణ.. ప్రతిభావంతులకు ఉచితంగా కుట్టు మిషన్లు!* కావలి, అక్టోబర్ 12, మనధ్యాస ప్రతినిధి నాగరాజు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే లక్ష్యంతో వంటేరు వరదా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, సిల్క్…