ఆర్థిక సహాయం చేసిన ఎర్రవరం జన సైనికులు
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:మండలంలోని ఎర్రవరం గ్రామంలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు పూరి గుడిసె కాలిపోయి సర్వస్వం కోల్పోయిన వారికి ఎర్రవరం జనసైనికులు ఆర్థిక సహాయం అందజేశారు.వివరాల్లోకి వెళ్తే ప్రమాదవశాత్తు పూరిగుడిసె కాలిని ఘటనలో డబ్బు,బట్టలు కాలిపోయి కట్టుబట్టలతో రోడ్డు మీద…
తిరుమాలిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: సంప్రదాయ సంక్రాంతి పోటీల్లో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇన్చార్జి వరుపుల తమ్మయ్యబాబు,జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.గ్రామ…
నారా లోకేష్ ను కలసిన సింగంశెట్టి,ఆయన తనయుడు
మన న్యూస్,తిరుపతి:తిరుపతి సంక్రాంతి పండుగకు నారావారిపల్లెకు విచ్చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య,ఆయన కుమారులు శాలువాతో ఘనంగా సత్కరించారు.నారా లోకేష్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.శుభాకాంక్షలు తెలిపిన వారిలో సింగంశెట్టి…
రోడ్ల కోసం నిదులు మంజూరు
-: స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ఎల్లారెడ్డి మన న్యూస్ జనవరి 13:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మొంబాజీపేట్ గ్రామంలో రోడ్ వ్యవస్థ పూర్తిగా చెడిపోయి స్థానిక గ్రామస్థులు మరియు ప్రజలు ఇబ్బంది పడుతున్నా…
సమాజ సేవకు పునరంకితం.
తవణంపల్లి జనవరి 13 మన న్యూస్ సమాజంలో చక్కని సేవలు అందిస్తున్న వారికి చిత్తూరు శ్రీ నాగయ్య కళాక్షేత్రంలో ఆదివారం చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఎం.వి కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ వారి తరఫున పురస్కారాలను ప్రధానం చేయడం జరిగింది. చిత్తూరు…
మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామం దిగువ మాఘంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభం*కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్న గల్లా అరుణకుమారి ,అమర్ రాజా అధినేత గల్లా రామచంద్ర నాయుడు దంపతులు మరియు కుటుంబ సభ్యులు
తవణంపల్లి జనవరి 13 మన న్యూస్ చిత్తూరుమాజీ మంత్రి గల్లా అరుణ కుమారి స్వగ్రామం చిత్తూరు జిల్లా దిగువ మాఘం గ్రామం లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి… తెల్లారి జామున జరిగిన భోగి వేడుకల్లో గల్లా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు……
స్వామి వివేకానంద 162 జయంతి వేడుకలు
మన న్యూస్ జనవరి ఎల్లారెడ్డి 12:25 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణమునందు స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా వివేకానంద యూత్ సభ్యుల ఆధ్వర్యంలో .చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జయంతిని నిర్వహించడం జరిగింది.స్వామి వివేకానంద సూక్తి తెలియజేస్తూ జీవితంలో ధనాన్ని…
వివేకానంద బోధనలు అనుసరణీయం:స్వామి మహేశ్వరానంద
(మన న్యూస్ ప్రతినిధి)ఏలేశ్వరం: స్వామి వివేకానంద 162 వ జయంతి,జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈరోజు సిరిపురం గ్రామ సచివాలయం వద్ద వివేకానంద యూత్ ఆద్వర్యం లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.చిద్గగనానంద గీతాశ్రమం శ్రీస్వామి…
స్వామి వివేకానంద జయంతి వేడుకలు
మన న్యూస్ జనవరి 12:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, అయ్య పిల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘఐంగా జరిగాయి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఆయన సేవలు గణనీయమని ఆదర్శప్రాయముని కొనియాడారు ఈ…
కాంగ్రెస్ పార్టీ ఎ ఐ సి సి జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు
మన న్యూస్ ఎల్లారెడ్డి 13:25 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వాయనాడ్ ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీ జన్మదిన సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి…