

మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర్ ఆఫీసులో వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని 16వ డివిజన్ ఇన్ చార్జ్ సగిలి జయరామి రెడ్డి ఆధ్వర్యంలో మణి, మస్తానయ్య, సాంబమ్మా లతో పాటు పలువురు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ సమస్యల పై వారు చంద్రశేఖర్ రెడ్డి తో చర్చించారు. డివిజన్ లో ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
