దుర్గాడ శివాలయంలో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం
మనన్యూస్,గొల్లప్రోలు:సోమవారం దుర్గాడ శివాలయంలో కళ్యాణం మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.ముందుగా ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు,దత్తు సోదరులు.మహా గణపతి పూజ ధ్వజా రోహణ నిర్వహించి.స్వామివారికి,అమ్మవారికి,మంగళ స్నానాలు నిర్వహించి పెళ్ళికొడుకుని,పెళ్ళికూతురుని చేసి సౌభాగ్య స్త్రీలచే పసుపు వాయ నిర్వహించారు.నీరాజన మంత్ర పుష్పాలతో ఆలయ సేవా…
కుంభమేళా ప్రయోగరాజ్ త్రివేణి సంగమం పవిత్రమైన జలoను అందజేసిన కోల రవీందర్ ముదిరాజ్
మనన్యూస్,సురారం:కుంభమేళా ప్రయోగరాజ్ త్రివేణి సంగమం నుండి పవిత్రమైన జలాల ను 50 మిల్లీమీటర్ల చొప్పున తయారుచేసి బాటిళ్లను 1500 మంది భక్తులకు సురారంలొ గల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు అందివ్వడం జరిగింది అట్టి గంగాజలంను అందుకున్న ప్రజలు రవీందర్ ని…
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుడికి నేతాజీ వాకర్స్ చేయూత
మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:జాతీయ స్థాయి అథ్లెటిక్ క్రీడాకారుడు అపక సతీష్ కు మణుగూరు నేతాజీ వాకర్స్ ఆర్ధికంగా రూ.10వేలు చేయూత అందించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దుమ్ముగూడెం మండలం,మారాయిగూడెం గ్రామానికి చెందిన అపక సతీష్ రాష్ట్ర,జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభ కనబరిచారు.గత నెల జనవరి కేరళ…
S.S.L.S.క్రియేషన్ డాక్టర్ కంచర్ల అచ్చుత్ రావ్ బేనర్ లో రూపొందుతున్న చిత్రం “విక్రమ్ కె దాస్”
మన సినిమా :- S.S.L.S.క్రియేషన్ డాక్టర్ కంచర్ల అచ్చుత్ రావ్ బేనర్ లో రూపొందుతున్న చిత్రం ,”విక్రమ్ కె దాస్”తెలుగు మరియు,తమిళం రెండు భాషల్లో ఏకకాలంలో తీస్తున్నారు. ఈ ,సినిమా.హీరో కంచర్ల, ఉపేంద్ర బాబు. కధానాయికి.(లీడ్ రోల్) సౌందర్యరవికమార్ నటిస్తున్నారు. ఈ…
తమపై దాడి చేసిన గ్రామ మాజీ వాలంటీర్ కుటుంబ సభ్యులపై చర్య తీసుకోండి – జిల్లా కలెక్టర్ కు బాధిత కుటుంబ సభ్యుల వినతి
మన న్యూస్, చిత్తూరు, ఫిబ్రవరి 24 : ప్రభుత్వ భూమిని ఆక్రమించడాన్ని ప్రశ్నించిన తమపై దాడి చేసి గాయపరిచిన గ్రామ మాజీ వాలంటీర్ సరిత, ఆమె భర్త, రామకృష్ణారెడ్డితో పాటు, వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకొని, తమకు రక్షణ కల్పించాలని…
నెల్లూరులో మెడికవర్ మరియు కార్తికేయ డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్
మనన్యూస్,నెల్లూరు:సిటీ 28 డివిజన్లో జనసేన పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే భాగంగా జిల్లా పర్యవేక్షకులు ఏపి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో గునుకుల కిషోర్ సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో 16 డివిజన్,గుర్రాల మడుగు సంఘంలో మెడి కవర్ క్యాంపు నిర్వహించి…
నెల్లూరులో రాజన్న మిలిటరీ హోటల్ శుభారంభం
మనన్యూస్,నెల్లూరు:పోగతోటలో రాజన్న మిలిటరీ హోటల్ ఆదివారం ఉదయం తెలుగుదేశం నాయకులు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రారంభించినారు.ఈ హోటల్ అధినేత పిక్కిలి రాజా మాట్లాడుతూ హోటల్ రంగంలో 15 సంవత్సరాల అనుభవంతో రాజన్న మిలిటరీ హోటల్ ప్రారంభించడం జరిగింది అన్నారు.…
జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణలో ఆస్టర్ నారాయణాద్రి ముందుంటుంది
సిఓఓ డాక్టర్ శ్రీధర్ ముని జర్నలిస్టు మిత్రులు ఆరోగ్యం పట్ల వహించాలి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునంద కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరూ నడక తప్పక అలవర్చుకోవాలి ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ రెడ్డి ప్రెస్ క్లబ్ సభ్యుల…
ఉచిత వైద్య శిబిరం విజయవంతం,,అంబులెన్స్ వితరణకు సిద్ధం,,మానవత సేవలు అమోఘం
మనన్యూస్,తిరుపతి:మానవత స్వచ్ఛంద సేవా సంస్థ,రెడ్డి భవన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కరకంబాడి రోడ్డు మార్గంలోని రెడ్డి భవనంలో ఆదివారం జరిగిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది.మానవత సంస్థ సెంట్రల్ కమిటీ డైరెక్టర్ ఎన్.వి.కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన నెలవారి సమావేశంలో నూతన అంబులెన్స్…
జెడ్ మాక్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ను ప్రారంభించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గం జలపల్లి మున్సిపాలిటీలో వాదే ఓమర్ కాలనీలో ఎండి.జిలాని నేతృత్వంలో జెడ్ మాక్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు యాజమాన్యం ను అభినందించారు.ఎమ్మెల్యే…