జగతికి శాంతి సందేశాన్నిస్తూ క్రీస్తు శిలువ నేక్కిన రోజుసామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి
పినపాక, మన న్యూస్ : మణుగూరు సబ్ డివిజన్ ఏరియాలో గుడ్ ఫ్రైడే సందర్భంగా మణుగూరు ప్రాంత నివాసి సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి క్రైస్తవ సోదరీ సోదరీమణులకు ఉపవాస దీక్షలు పురస్కరించుకొని పీవీ కాలనీ ఏరియాలో పాదయాత్ర చేస్తున్నటువంటి…
సీఎం చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసిన మండల తెలుగుదేశం పార్టీ మాదిగలు
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని తెలుగుదేశం పార్టీ మండల మాదిగ తెలుగుదేశం నాయకులు ఈరోజు పార్టీ కార్యాలయం నందు సమావేశమై మాదిగల స్థిర కాల స్వప్న 30 సంవత్సరాల కళ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ను సాధించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు…
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలోని కందుకూరు రోడ్డు సెంటర్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చలివేంద్రాన్ని గంజి సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సంస్థ సింగరాయకొండ చైర్మన్ రామలక్ష్మమ్మ మాట్లాడుతూ దాతల సహకారంతో…
బాలల విద్యాభివృద్ధికి పాటుపడాలి న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు
మన న్యూస్ సింగరాయకొండ :-ఉలవపాడు మండలం కోటిరెడ్డి గుంట కాలనిలో హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు తమ కుమార్తె శ్రీ తేజస్విని పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు వెళ్లు చిన్నారులకు స్కూల్ బ్యాగులు మరియు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది…
కత్తిపూడి ఆర్ సి ఎం చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు
శంఖవరం మన న్యూస్ (అపురూప్): లోక రక్షకుడైన ఏసుక్రీస్తు లోక పాప పరిహారార్థము శిలువ మీద పొందిన పవిత్ర మరణాన్ని స్మరించుకుంటూ కత్తిపూడి గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆర్ సి ఎం రెవ.ఫాదర్.చిటికల రాజకుమార్ ఆధ్వర్యంలో కత్తిపూడి పురవీధుల గుండా…
తెలుగు నాటకరంగ లో శంఖవరం ఏ.పి. మోడల్ స్కూల్ విద్యార్థుల అపూర్వ ప్రదర్శన
శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కాకినాడ దంటు కళాక్షేత్రంలో జరిగిన తెలుగు నాటకరంగ దినోత్సవ కార్యక్రమంలో శంఖవరం ఏ.పి. మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన “బాలల అక్రమ రవాణా” నాటిక ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ నాటిక సమాజంలో ప్రధానమైన సమస్యగా…
పరీక్షలలో మార్కులే జీవితమా..??
శంఖవరం మన న్యూస్ (అపురూప్) సమగ్ర శిక్ష మరియు కాకినాడ జిల్లా జిసిడిఓ ఉమా మహేశ్వరి ఆధ్వర్యంలో కెరీర్ మరియు మానసిక ఆరోగ్య కౌన్సెలర్లు జిల్లాలోని అన్ని కస్తూరిబా బాలిక విద్యాలయాల్లో పదవతరగతి పరీక్షలు రాసి, ఫలితాలకోసం నిరీక్షిస్తున్న విద్యార్ధులకు కౌన్సిలింగ్…
శంఖవరంలో యధాతధంగా కొనసాగుతున్న దళితోద్యమం
శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం అంబేద్కర్ నగర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు చెప్పులు దండ వేసిన పడాల వాసు తో పాటు మిగతా వారిని తక్షణమే అరెస్ట్…
శంఖవరం ఘటనపై జిల్లా ఎస్పీని కలిసిన దళిత నేతలు…
మన న్యూస్ కాకినాడ (అపురూప్) : శంఖవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని దోషులందరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని సామాజిక న్యాయ సాధన సమితి, దళిత సంఘాల నేతలు జిల్లా…
కల్తీ కళ్ళు పై చర్యలు తీసుకోవాలి
మనన్యూస్,కామారెడ్డి టౌన్:జిల్లాలో జరుగుతున్న కల్తీ కళ్ళు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని,ప్రజలు ప్రాణాలు పోతున్న పట్టించుకోవడంలేదని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సూపర్ డెంట్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాన్సువాడ,బీర్కూర్,గాంధారి…