తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ ధనాశి ఉషారాణి అధ్యక్షతన సైకాలజిస్ట్,విలేకరి,సామాజిక నేత్త రాధికారాణి కు అతిథులచే తెలుగు కళారత్నాలు ప్రతిభా అవార్డు పురస్కారం.

హైదరాబాద్/తిరుపతి , మన న్యూస్ , సోమవారం జూన్ 16 :- హైదరాబాద్ త్యాగరాయ గాన సభ ప్రాంగణంలో తెలుగు కళారత్నాల సేవా సమితి ప్రోగ్రాం డైరెక్టర్ అండ్ ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో వివిధ రంగాల వారిలో సామాజిక నేత్త కార్యక్రమాలలో తమ వంతు సేవలకు గాను సైకాలజిస్ట్,విలేకరి రాధికా రాణి కు తెలుగు కళా రత్నాలు ప్రతిభా అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది.ఈ సందర్భంగా న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ అండ్ తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ నల్గొండ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ శివలీల మాట్లాడుతూ ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించాలనే సంకల్పంతో సీనియర్ పాత్రికేయులు,విశ్లేషకులు,ఎడిటర్,కవిబ్రహ్మ ప్రసాద్ గారి సూచన మేరకే కాకుండా విలేకరి,సామాజిక వేత్త,సైకాలజిస్ట్ రాధికారాణి సేవలను పరిశీలించిన మేరకు తెలుగు కళారత్నాలు ప్రతిభా అవార్డును ఎంపిక చేయడం ప్రోత్సహించడం,పెద్దల సమక్షంలో అందులో ఆత్మీయ శ్రేయోభిలాషులు సీనియర్ జర్నలిస్ట్,విశ్లేషకులు ప్రసాద్ సమక్షంలో అందజేయడం సంతోషకరంగా ఉన్నదన్నారు.అవార్డు గ్రహిత సైకాలజిస్ట్,విలేకరి,సామాజిక నేత్త రాధికారాణి మాట్లాడుతూ కార్యక్రమ సీఈఓ డాక్టర్ యు.వి.రత్నం,డాక్టర్ దానశి ఉషారాణి సమక్షంలో న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ డాక్టర్ శివలీల రెడ్డి సహకారంతో పాటు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్,విశ్లేషకుడు,ఎడిటర్ విజయసంకల్పం ప్రసాద్ ప్రోత్సాహంతో తెలుగు కళారత్నాలు ప్రతిభా అవార్డును అందుకోవడం సంతోషకరంగా ఉన్నదన్నారు.ప్రతిభ కల్గిన వారందరికీ డాక్టర్ శ్రీనివాస్,మీనగా గోపి, హైకోర్ట్ అడ్వకేట్ డాక్టర్ జగదీశ్వర్ రావు,డాక్టర్ ఎం విజయలక్ష్మి,డాక్టర్ విజయలక్ష్మి,హరి కుమార్,ఇంద్ర కుమార్,జిల్లేపల్లి నరేష్,చందోల ప్రసన్న మాలతి నాయుడు లు సంయుక్తంగా విలేకరి,సైకాలజిస్ట్,సామాజిక నేత్త కె.రాధికారాణి ని గుర్తించి ప్రత్యేకంగా సన్మానించి ఉత్తమ సేవలకు గాను తెలుగు కళారత్నాలు ప్రతిభా అవార్డుతో గౌరవించి అభినందనలు తెలియజేశారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!