వరికుంటపాడులో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.

వరికుంటపాడు, అక్టోబర్ 1 (మన న్యూస్):వరికుంటపాడు మండలంలోని తూర్పు రొంపిదొడ్ల గ్రామ పంచాయతీలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తూర్పు రొంపిదొడ్లలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్…

​ఎంపీపీ మోడరన్ స్కూల్‌లో ఘనంగా గాంధీ జయంతి ముందస్తు వేడుకలు…​గాంధీజీ మార్గం ప్రతి ఒక్కరికీ ఆచరణీయం: పాఠశాల కమిటీ చైర్మన్ జి. రోజా

​ విద్యార్థులకు అరటి పనులను మిఠాయిలను పంపిణీ చేసిన నూతన కమిటీ చైర్మన్ రోజా, పూల శివ. రేణిగుంట( అక్టోబర్ 01): ​తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం పక్కన ఉన్న పాంచాలి నగర్ 14వ…

వేతనాలు పెంచాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు వినతిపత్రం…

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30 (మన ధ్యాస): నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రభుత్వం అందజేస్తున్న యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు కస్తూరిబా విద్యాలయ ప్రిన్సిపాల్‌ సరోజనతో టీచర్లు అందరూ…

పాకల గ్రామంలో జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీలు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాస్థాయి రెజ్లింగ్ సెలక్షన్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాకల గ్రామం లోని పాఠశాల ఆడిటోరియంలోజరుగుతున్నాయి.ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ గవర్నమెంట్, ప్రవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలలో తమ నైపుణ్యాన్ని, ప్రతిభను…

రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు.డీఎస్పీ వై. శ్రీనివాస రావు.

– రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో, 2026 వ సంవత్సరం –…

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..ప్రభుత్వం అందించిన షూస్‌, యూనిఫాం, బాక్సులు, ప్లేట్ల పంపిణీ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30 (మన ధ్యాస): నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌ చేరుకోగా, కస్తూరిబా విద్యార్థినులు వారికి పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం…

ప్రజాసమస్యల పరిష్కారమే నా ప్రథమ ప్రాధాన్యత: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

​శ్రీకాళహస్తిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ‘గ్రీవెన్స్’ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించినట్లు స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను…

​ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘ ప్రజాసేవకు నిదర్శనం ‘సేవా సంకల్ప్ బైక్ యాత్ర’.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

​ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రజాసేవను పురస్కరించుకుని చేపట్టిన ‘సేవా సంకల్ప్ బైక్ యాత్ర’ బృందానికి శ్రీకాళహస్తిలో ఘన స్వాగతం పలికిన స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా…

పిఎసిఎస్ సేవలని సద్వినియోగం చేసుకోవాలి… రేణిగుంట మండల చైర్మన్ వీరాపురం భాస్కర్ రెడ్డి.

​గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ప్రాథమిక స్థాయిలో ఆర్థిక మరియు వ్యవసాయ సహాయం అందించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ( పిఎసిఎస్ – ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ ) ద్వారా పంట రుణాలు, ఇతర వ్యవసాయ రుణాలు, నాణ్యమైన విత్తనాలు,…

వెంకటాపురం సెక్టార్ మీటింగ్ లో పోషణ్ మరియు అంగన్వాడి ఉత్సవ్ కార్యక్రమం.

రేణిగుంట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ కె . కృష్ణవేణి ఆధ్వర్యంలో రేణిగుంట మండలం వెంకటాపురం సెక్టార్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి పోషణ్ మరియు అంగన్వాడీ ఉత్సవ్ సేవా సంకల్ప అభియాన్ కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా…