ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి..దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు…
నిజాంసాగర్, సెప్టెంబర్ 30, (మన ధ్యాస ): నిజాంసాగర్ మండలంలోని మంగుళూరు గ్రామంలో అచ్చంపేట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ,నిజాంసాగర్ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు,…
ఘనంగా అంగన్వాడీ ఉత్సవం
తవణంపల్లి, సెప్టెంబర్ 29: తవణంపల్లి మండలంలోని కాణిపాకపట్నం అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ నాగరత్నం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఐసీడీఎస్ ద్వారా అందిస్తున్న వివిధ సేవలను గ్రామస్తులకు వివరించారు.…
వడ్డీపల్లికి సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
తవణంపల్లి, సెప్టెంబరు 29 – మన ద్యాస పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం ఉత్తరబ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వడ్డీపల్లి గ్రామానికి ఉత్తరబ్రాహ్మణపల్లి నుంచి అనుసంధానంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం సాయంత్రం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్…
పల్లె పండుగ సభకు వెళ్లే ప్రజలకు అండగా టీడీపీ – జిర్రావారిపాలెం వద్ద ఆహారం, తాగునీటి పంపిణీ
కలిగిరి, సెప్టెంబర్ 29, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం వద్ద జరిగిన ‘పల్లె పండుగ 3.0’ బహిరంగ సభకు కలిగిరి మండలం నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.ఈ క్రమంలో సభకు వెళ్లే ప్రయాణీకులకు…
నల్లపరెడ్డి పల్లి ఎంపీపీ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్గా ఏం హారిక
తవణంపల్లి, సెప్టెంబరు 29: మన ద్యాస మండలంలోని నల్లపరెడ్డి పల్లి ఎంపీపీ పాఠశాలలో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎస్ఎంసీ చైర్మన్గా ఏం హారిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను పాఠశాల ఉపాధ్యాయురాలు అర్చన ఆధ్వర్యంలో…
అరగొండ జెడ్ పి బాయ్స్ హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్గా పి. శ్రీనివాసులు
తవణంపల్లి, సెప్టెంబరు 29 – మన ద్యాస తవణంపల్లి మండలం అరగొండ జెడ్ పి బాయ్స్ హైస్కూల్ పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్గా పి. శ్రీనివాసులు ఎన్నికయ్యారు. పాఠశాలలో నిర్వహించిన ఎస్ఎంసీ ఎన్నికల్లో ఆయనను చైర్మన్గా ఎంపిక చేశారు. ఈ…
32వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి పర్యటించారు.
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్ 30 ::32వ వార్డు పరిధిలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.మెయిన్ రోడ్డు పూతీ వారి మాన్యం నుంచి ప్రారంభమై వార్డులో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను…
ఏర్పేడు మండలంలో పల్లె పండుగ 3.0 కోలాహలం.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.
ఏర్పేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న “పల్లె పండుగ 3.0” కార్యక్రమంలో భాగంగా ఏర్పేడు మండలంలో మంగళవారం అభివృద్ధి పనుల పండుగ ఘనంగా నిర్వహించారు. స్థానిక…
పాఠశాల సమగ్ర వికాసం కొరకు కృషిచేద్దాం. – నూతన చైర్మన్.
*కడివెళ్ళ సుప్రియ * పిలుపు*. ఆదర్శ ప్రాథమిక పాఠశాల,మడిబాక గ్రామ పంచాయతీ రాజులకండ్రిగ లో సెప్టెంబరు 29వ తేదీ నందు జరిగిన నూతన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలలో చైర్మన్గా కడివెళ్ళ సుప్రియ * ని, *వైస్ చైర్మన్ గా ఏ.…
తిరుపతి మేయర్ పదవిని ఎస్సీకి రిజర్వ్ చేయకపోతే న్యాయపోరాటం…
మేయర్ పీఠానికి రోస్టర్ విధానం అమలు చేయాలి.. దళిత సంఘాల తీవ్ర హెచ్చరిక..తాళ్లపాక దాము డిమాండ్. తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికలలో భారత రాజ్యాంగబద్ధంగా ప్రవేశపెట్టిన రొటేషన్ లేదా రోస్టర్ విధానము తిరుపతి మేయర్ పదవికి మాత్రం రొటేషన్ లేదా…