పేదలకు గృహ కల నెరవేర్చుతున్న ప్రభుత్వం – ఇందిరమ్మ ఇళ్లనుప్రారంభించిన..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస, నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు టెంకాయ కొట్టి పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమం…

పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన కలిగిరి మండలం టీడీపీ అధ్యక్షులు పూసల వెంగపనాయుడు.

కలిగిరి, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కలిగిరి మండలం లో సోమవారం నుండీ 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థిని విద్యార్థులకు కలిగిరి మండల తెలుగుదేశం అధ్యక్షులు పూసల వెంగపనాయుడు ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి…

కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిక…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరుగా జరుగుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు .మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

రాజ్యాంగం పట్ల అవగాహనకల్పించడమేధ్యేయంగా కార్యక్రమాలు

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యమూర్తి . చిత్తూరు, మనధ్యాస, మార్చి15 రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ద్వేయంగా ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది చింతమాకుల…

రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ధ్యేయంగా కార్యక్రమాలు – ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యమూర్తి చిత్తూరు, మార్చి : రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ద్వేయంగా ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది చింతమాకుల పుణ్యమూర్తి తెలిపారు. ఆదివారం సాయంత్రం నగరంలోని అంబేద్కర్ భవన్ లో బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం – 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన ప్రముఖులకు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుణ్యమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అంబేద్కర్ స్ఫూర్తితో హక్కులను తెలుసుకుని తమ హక్కులను సాధించుకునేలా బహుజన దళితులు ముందుకు సాగుతూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బహుజన వర్గాలపై, యువత, మహిళలు, ఉద్యోగులపై దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు. దళితుల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయన్నారుడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే… ప్రశ్నిస్తేనే సాధ్యమవుతుందన్నారు. ప్రజా, రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై రాజ్యాంగం ద్వారా అవగాహన కల్పించడానికి గ్రామస్థాయి నుండి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అవగాహన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. అందులో భాగంగానే తిరుపతి సమీపంలోని గాజులమండ్యం నుండి గత ఏడాది డిసెంబర్ 28వ తేదీ నుండి ఉద్యమానికి నాంది పలికామన్నారు. బహుజనులను అప్రమత్తం చేసేందుకే చిత్తూరులో దళిత బహుజన నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగం పట్ల యువనాయకత్వం అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోయే రోజుల్లో బహుజన వర్గాలను ఏకం చేసి రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు, బహుజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యమూర్తి. చిత్తూరు, మన ధ్యాస , మార్చి 15. రిపోర్టర్: కమల్ రెడ్డి రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే ద్వేయంగా ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం…

పదో తరగతి పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలి.

పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలి . హాల్ టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం(ఆర్‌టీఐ) ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షుడు జన్నావుల సురేంద్ర . బంగారుపాల్యం, మనధ్యాస, మార్చి15. రిపోర్టర్:కమల్ రెడ్డి. వార్షిక పరీక్షలకు హాజరవుతున్న పదో…

ఘనంగా పంచాయతీ కార్యదర్శి సిబ్బందికి సన్మానం.. మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా పంచాయతీ కారోబార్ సాయిలు,ట్రాక్టర్ డ్రైవర్ సాయిలు,సఫాయి సాయిలు లకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామపంచాయతీకి…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ

బద్వేలు,మన ధ్యాస మార్చి 14: బద్వేలు టౌన్‌లోని ఫాతిమా మస్జిద్‌లో కడప జిల్లా డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముస్లిం సోదరుల కోసం శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ముస్లిం సోదరులు అఖండ…

ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం

బద్వేలు,మన ధ్యాస మార్చి 14: బద్వేల్ మున్సిపాలిటీ దళిత వాడ శీలంవారిపల్లి యందు శనివారం జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది, ముఖ్యంగా ఈ కార్యక్రమం పురస్కరించుకొని పేదల మధ్య కేక్ కటింగ్ మరియు 300 మందికి…

ఘణంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మన ధ్యాస ప్రతినిధి సాలూరు మార్చి 14:- జనసేన పార్టీ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జర్జాపు సూరిబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్యకర్తల నడుమ ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు కార్యకర్తలు నడుమ జర్జాపు…