మన ధ్యాస. చంపాపేట్
హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా ఓనూస్
రోబోటిక్ హాస్పిటల్
ఓనూస్ రోబోటిక్ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణులు డా. ఎం. బాలరాజు నాయుడు అమెరికా ఆధారిత ప్రతిష్టాత్మక సంస్థ
త్రీ బెస్ట్ రేటింగ్ నిర్వహించిన సమగ్ర సర్వేలో వరుసగా రెండవసారి హైదరాబాద్ టాప్ 3 ఆర్థోపెడిక్ సర్జన్స్ జాబితాలో స్థానం సంపాదించారు.
ప్రతి సంవత్సరం స్వతంత్రంగా నిర్వహించే 50-పాయింట్ల కఠిన పరిశీలన ఆధారంగా రోగుల అనుభవం, సంతృప్తి, శస్త్రచికిత్స ఫలితాలు, సేవల నాణ్యత ఆధునిక సాంకేతిక వినియోగం వంటి ప్రమాణాలపై ఈ ఎంపిక జరుగుతుంది. ఓనూస్
రోబోటిక్ ఆర్థోపెడిక్ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న డా. బాలరాజు నాయుడు రోబోటిక్ మోకాలి, హిప్ జాయింట్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సల్లో విశేష నైపుణ్యం కలిగి ఉన్నారు. ఖచ్చితత్వం, సురక్షితత, దీర్ఘకాలిక ఫలితాలపై ఆయన కట్టుబాటు ఈ గౌరవానికి ప్రధాన కారణమైంది.
ఇది నా వ్యక్తిగత విజయమే కాదు, మా మొత్తం టీమ్ కృషికి లభించిన గౌరవం,” అని ఆయన తెలిపారు.
ఈ గుర్తింపు ద్వారా హైదరాబాద్‌లో రోబోటిక్ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల రంగంలో ఓ ఓనూస్
రోబోటిక్ హాస్పిటల్ ప్రతిష్ట మరింత బలపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *