పొన్నకుమార్ ను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినరాష్ట్ర ఆర్టిఐ అధ్యక్షులు, జన్నావుల సురేంద్ర
బంగారుపాళ్మo, మనధ్యాస, ఫిబ్రవరి 28
పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం శ్రీ స్వయంభు కాణిపాకం వినాయక స్వామి సన్నిధిలో శనివారం నాడు జాతీయ ఆర్.టి.ఐ, వ్యవస్థాపకులు పొన్న కుమార్ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పొన్నకుమార్ జన్మదినo సందర్భంగా వారి ఆఫీస్ నందు ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ఆర్టిఐ అధ్యక్షులు, జన్నావుల సురేంద్ర,, మరియు రాష్ట్ర ఆర్టిఐ సంయుక్త కార్యదర్శి కమలాకర్ ,ఆర్.టి.ఐ సంస్థ సభ్యులు, వెంకటరమణ, శంకర్ నాయుడు, రెడ్డప్ప, వెంకటేష్, మరియు తదితరులు.