గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్,హాసన్ పల్లి గ్రామాలల్లో గ్రామపంచాయతీ భవనం,గాలిపూర్ గ్రామంలో అంగన్‌వాడీ భవనానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పూజ చేసి కొబ్బరి కొట్టి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సుమారు…