

మన న్యూస్ :వచ్చే నెల డిసెంబరు 1 హైదరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాల సింహగర్జనను కామారెడ్డి జిల్లా మాలలు , మాల ఉద్యోగులు న్యాయవాదులు జర్నలిస్టులు వ్యాపారవేత్తలు మహిళలు డాక్టర్లు కార్మికులు కర్షకులు విద్యార్థులు సబ్బండ మాల వర్గాలు జిల్లా నుంచి అత్యధికంగా వెళ్లి విజయవంతం చేయవలసిందిగా మాల లా సింహగర్జన కామారెడ్డి జిల్లా ఇన్చార్జి బంటు భూమేష్ గారు ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియచేయడం జరిగింది