శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యం ప్రైవేట్ స్థాలాలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని విద్యార్థుల పాఠ్యపుస్తకాలు,బుక్స్, టైయి, బెల్టులు , అధిక ధరలకు అమ్మకాలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 24:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు 10 వేల నుంచి 12 వేల దాకా ఎక్కువ ధరకు అమ్ముతూ పట్టుబడిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం… గద్వాల పట్టణంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఒక ప్రైవేట్ స్థలాల్లో ఒక ఇల్లును అద్దెకి తీసుకొని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, శ్రీ చైతన్య లోగో ఉన్న బెల్టులు, టైలు , ఎక్కువ ధరకు అమ్ముతుండగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా కో కన్వీనర్ కురువపల్లయ్య పట్టుకొని సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కి సమాచారం ఇవ్వగా వెంటనే ఎంఈఓ అక్కడికి చేరుకొని పరిశీలించారు. 6,7 ,8, 9, 10 తరగతిలకు ప్రభుత్వ ద్వారా వచ్చే పాఠ్యపుస్తకాలనే వాడాలని, అలాంటివి ఇక్కడ ఏమి లేకుండా తమ సొంత సిలబస్ ఉన్న పాఠ్య పుస్తకాలను అమ్ముతున్నారని, ఇది ప్రభుత్వానికి విరుద్ధమని వెంటనే ఆ పుస్తకాలు అమ్మే బుక్ స్టాల్ ను సీల్ చేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల మండల ఎంఈఓ శ్రీనివాసరావు గౌడ్, వారి సిబ్బంది బిఆర్ఎస్ పార్టీ జిల్లా కోకో కన్వీనర్ కురువపల్లయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్