పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

చివరి దశ ఎన్నికలు కూడా సమర్థవంతంగా నిర్వహించాలి,జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- లో తొలి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను విజయవంతంగా ముగించినట్లే చివరి విడత ఎన్నికల పోలింగ్ ను కూడా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం…

హసన్ పల్లి సర్పంచ్ హరిన్ ను సన్మానించిన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు

మనధ్యాసనిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాం తారావును నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించడం పట్ల ఎమ్మె ల్యేకు సర్పంచులు…

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి, మంత్రి వాకిటి శ్రీహరి.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:– మక్తల్ నియోజకవర్గంలో ని ఉట్కూర్, నర్వ మండలాల్లోని పలు గ్రామాల్లో ఉదృతంగా ఎన్నికల ప్రచారన్ని రాష్ట్ర క్రీడ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరినిర్వహించారు. ఉట్కూర్ మండల కేంద్రం, పులిమామిడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ…

పొట్టి శ్రీరాముల వర్దంతి మహనీయుల త్యాగాలు గుర్తించుకోవాలి డా.డి సునీత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాముల వర్దంతిని హిస్టీరి, ఎకనోమిక్స్ మరియు పోలిటికల్ సైన్స్ విభాగాల ఆద్వర్యంలో నిర్వహించారు.ఈ కార్య క్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు (1901-1952)…

బిజెపి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- జోరుగా మూడో విడత సర్పంచ్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో బిజెపి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య పాల్గోన్నారు. ఎలక్షన్ ప్రచారంలో…

సిద్దేశ్వరస్వామి కొండకు పోటెత్తిన భక్తులు

బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 15 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, బెంగళూరు చెన్నై జాతీయ రహదారి, కె.జి.సత్రం వద్ద కొండపై వెలసిన శ్రీపార్వతి సమేత సిద్దేశ్వరస్వామి వారి దర్శనానికి తమిళ కార్తీకనెల ఆఖరి సోమవారం కావడంతో శివుని భక్తులు పోటెత్తారు.స్వామివారికి అభిషేకాలు,…

ఘనంగా దేవర్ష్ హాస్పిటల్ 9వ వార్షికోత్సవ వేడుకలు

*9వవార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య సేవలు రోగులకుపలు సేవా కార్యక్రమాలు* మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రత్తిపాడులో దేవర్ష్ హాస్పిటల్ 9 వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం హాస్పిటల్ అధినేతలు డాక్టర్ అంజి నాయక్,డాక్టర్ విజయ ఆధ్వర్యంలో నిర్వహించారు.గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు తక్కువ…

ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి,డీఎస్పీ నల్లపు లింగయ్య.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా, ప్రజల్లో భద్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో మూడో విడత ఎన్నికల సందర్భంగా ఉట్కూర్ మండల కేంద్రంలో ప్లగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అని నారాయణ పేట జిల్లా…