ఇఫ్తార్ విందులో పాల్గొన్న డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ

బద్వేలు,మన ధ్యాస మార్చి 14: బద్వేలు టౌన్‌లోని ఫాతిమా మస్జిద్‌లో కడప జిల్లా డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముస్లిం సోదరుల కోసం శుక్రవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ముస్లిం సోదరులు అఖండ…

ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం

బద్వేలు,మన ధ్యాస మార్చి 14: బద్వేల్ మున్సిపాలిటీ దళిత వాడ శీలంవారిపల్లి యందు శనివారం జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది, ముఖ్యంగా ఈ కార్యక్రమం పురస్కరించుకొని పేదల మధ్య కేక్ కటింగ్ మరియు 300 మందికి…

ఘణంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మన ధ్యాస ప్రతినిధి సాలూరు మార్చి 14:- జనసేన పార్టీ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జర్జాపు సూరిబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్యకర్తల నడుమ ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు కార్యకర్తలు నడుమ జర్జాపు…

రైతే రాజుగా చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యంధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నగదు జమ కురుపాం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు గుర్రాన శ్రీరామమూర్తి

జియ్యమ్మవలస/ మనధ్యాస/మార్చి14:- రైతును రాజు చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కురుపాం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు గుర్రాన శ్రీరామమూర్తి అన్నారు. శనివారం జియ్యమ్మవలస మండలంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రైతులంటే ఎంతో…

జియ్యమ్మవలసలో అంగరంగ వైభవంగా జనసేన ఆవిర్భావ వేడుకలు

జియ్యమ్మవలస/మనధ్యాస/ మార్చి14 మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసైనికుల మధ్య అత్యంత ఉత్సాహంగా, అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన జనసైనికులు, పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు.పార్టీ…

కలిగిరి కస్తూర్బా గాంధీ స్కూల్ నందు, (కె.జి.బి.వి.)లో అడ్మిషన్స్ కి నోటిఫికేషన్ రిలీజ్ – దరఖాస్తులకు ఆహ్వానం.

కలిగిరి, మార్చి 14,మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు కె. కలిగిరి మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరవ తరగతి-40సీట్లకు మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో (MPHW- నర్సింగ్) గ్రూప్ – 40సీట్లకు సంబంధించిన అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు, ఈ…

కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు,40 సంవత్సరాల రోడ్లు కష్టాలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చెక్..

40 ఏళ్ల కళ టిడిపి తోనే సాధ్యం అంటున్నా కలిగిరి టౌన్ యూత్ ప్రెసిడెంట్ చల్లా వెంకీ. కలిగిరి,మార్చి 14,మన న్యూస్, ప్రతినిధి, నాగరాజు కె. ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకర్ల సురేష్ సహకారంతో 40 ఏళ్ల కళ నెరవేరింది,అని కలిగిరి…

వెదురుకుప్పం మండలంలో మొల్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

మన ధ్యాస | వెదురుకుప్పం,చిత్తూరు జిల్లా | మార్చి 14ఆదికవిత్రి ఆతుకూరి మొల్ల (మల్లమాంబ) జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా ఎదురు కుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీ పరిధిలోని మొరవ గ్రామంలో మొల్ల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సామాన్య కుటుంబంలో జన్మించిన…

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ సీమ షెట్కర్, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి కలిసి…

ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొనే గొప్ప పండుగ రంజాన్ పండుగ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకొనే గొప్ప పండుగ రంజాన్ పండుగ అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.బిచ్కుంద మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు…