Latest Post

ఆర్ టి జి ఎస్ – ఏపీఎస్ డీఎంఏ మురసు తుపాను అప్డేట్స్…02-11-2026, 5:30AM రేణిగుంట ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థినే గెలిపించండి!!!_సిపిఎం నేత కొండ్రెడ్డి హరినాథ్. బంగాళాఖాతంలో ‘మురసు’ తుపాను… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరిక. సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రారంభం బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాప్తాడు ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం – విద్యార్థినిపై దాడిని తీవ్రంగా ఖండించిన బి.సి.వై పార్టీ కో-కన్వీనర్ అంజూరిదీపక్.

పలాస; శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు

మన న్యూస్ (పలాస – కాశీబుగ్గ) ; పలాస గ్రామానికి చెందిన కీర్తిశేషులు దున్న పాపారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ వివేకానంద సేవ సంఘం తరఫున శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం…

సీసీ రోడ్లతోనే గ్రామాల అభివృద్ధి.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తండా,వడ్లం గ్రామాలల్లో సీసీ రోడ్డు పనులు,కుబ్యా నాయక్ తండాలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి భూమి పూజ కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారుఈ…

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. మండల అధ్యక్షులు మల్లికార్జున్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన సిసి రోడ్డు పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మంగళవారం భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జుక్కల్ ఎమ్మెల్యే…

ఆభరణాలు అపరించిన వ్యక్తులు అరెస్టు.. పోలీసులను అభినందించిన సీఐ..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఆటోలో ప్రయాణికురాలిని బెదిరించి దోపిడీకి పాల్పడిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపారు.ఈనెల 15న మేదరి భూమవ్వ అనే మహిళ అచ్చంపేట్ లోని తన కూతురు ఇంటికి వెళ్లేందుకు నిజాంసాగర్…

పిఆర్సికమిషన్ నియమించండి,,డిఏ బకాయిలు చెల్లించండి

మనన్యూస్,తిరుపతి:జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వ పెన్షనర్ల సంఘం విజ్ఞప్తిరాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని, పెండింగులో ఉన్న డిఏ బకాయిలు చెల్లించాలని, 2023 జూలై నుండి అమలు పరచాల్సిన 12వ…

పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి MLC గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా కార్యకర్తలు సంబరాలు

మనన్యూస్,నెల్లూరు:కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి వేడుకలు నాయకులు, కార్యకర్తలునెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీ సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అఖండ విజయం సాధించి…

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనార్టీ సెల్లా అధ్యక్షుడిగా పటాన్ ఫరీద్ నియామకం

మనన్యూస్,తిరుపతి జిల్లా:శ్రీకాళహస్తి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియమితులైన పటాన్ ఫరీద్ తన అనుచరులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.ముందుగా బియ్యపు మధుసూదన్…

చంద్రబాబు తీరుతో……సీమ రైతులు బేజారు”…… మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రాయలసీమ ఎత్తిపోతలకు సమాధి కడుతున్న చంద్రబాబు.సీమరైతుల కన్నీటి కష్టాలకు చంద్రబాబు అసమర్థతే కారణం.. మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఆగ్ర‌హం..కేంద్ర సంస్థల ముందు నీటిహక్కులపై వాదనలను వినిపించడంలో విఫలం.చంద్రబాబు చేతకానితనం రాయలసీమ ఎత్తిపోతల పాలిట శాపం.తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్‌లపై నోరెత్తలేని…

ఎమ్మెల్సీ గా ధ్రువీకరణ పత్రం అందుకున్న బీద రవిచంద్ర

మనన్యూస్,అమరావతి:నెల్లూరుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యులు గా నామినేషన్ దాఖలు చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గెలుపు ఏకగ్రీవం అయినట్లు ధృవీకరిస్తూ శాసన మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి శ్రీమతి వనితా రాణి అసెంబ్లీ నందు…

డిగ్రీ,పీజీ కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలిఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,అమరావతి:నెల్లూరుఏపీ శాసనమండలి సమావేశాలలో సోమవారం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని…