వాహనదారులకు సిర స్త్రాణం తప్పనిసరి.చిత్తూరు వెస్ట్ సర్కిల్ సిఐ శ్రీధర్ నాయుడు.

తవణంపల్లి ఫిబ్రవరి 19 మన న్యూస్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు తవణంపల్లి మండలంలోని అరగొండ చిత్తూరు ప్రధాన రహదారి కాణిపాకపట్నం బైపాస్ నందు బుధవారం సాయంత్రం సీఐ సూచనల మేరకు వాహనదారులు ప్రయాణం చేయునప్పుడు అకస్మాత్తుగా…

గడ్డి కటింగ్ చేయు యంత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్

బంగారుపాళ్యం ఫిబ్రవరి 19 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో బుధవారం ప్రభుత్వం రైతులకు పశువుల గడ్డి కత్తరించు యంత్రాలను 31మంది పాడి రైతులకు స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ స్థానిక టిడిపి నాయకులతో కలిసి…

పేకాటలో పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు అరెస్ట్. 4600 రూపాయలు, ఒక ఆటో స్వాధీనం. ఎస్సై చిరంజీవి.

తవణంపల్లి ఏపీ టుడే న్యూస్ ఫిబ్రవరి 19. చిత్తూరు జిల్లా,తవణంపల్లి మండలం దిగువ తడకర గ్రామ సమీపంలో బుధవారం తవణంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి వారికి అందిన సమాచారం మేరకు మామిడి తోపులో ముగ్గురు వ్యక్తులు…

మాకు న్యాయం చేయమంటే మాపై పోలీస్ కేస్ పెడతానని బెదిరిస్తున్న కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి

మనన్యూస్,కామారెడ్డి:మా వంశపార్యం పరంగా వస్తున్న స్థలాన్ని అక్రమంగా వెంచర్ వేస్తుండగా బంజ నాగయ్య మనమలమైన బంజ శంకరప్ప, బంజా సంగప్ప, బంజ రాజప్పలం తమ స్థలం సర్వేనెంబర్ మూడులో ఇతరులు అక్రమంగా వెంచర్ చేస్తున్నానని అవి వెంచర్కు పర్మిషన్ ఉందా లేదా…

ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన చిత్తూరు సిటీ కేబుల్ జర్నలిస్ట్ అశోక్ కుమార్ కి పలువురు అభినందనలు.

చిత్తూరు ఫిబ్రవరి 19 మన న్యూస్ ఏపీ యుడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా చిత్తూరు జిల్లాకు చెందిన చిత్తూరు సిటీ కేబుల్ జర్నలిస్ట్ అశోక్ కుమార్ ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షులు లోకనాథన్, కార్యదర్శి మురళీకృష్ణ, బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా సీనియర్…

కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన నేరస్తునికి 7 సంవత్సరాల జైలు శిక్ష

మనన్యూస్,కామారెడ్డి:కన్నా కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోక్సో నేరస్తుడు అయిన జేర్రీపోతుల దేవరాజు,47 వ్యక్తికి 7సంవత్సరాల కఠిన కారాగార శిక్ష,రూ.10 వేలు జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ బుధవారం తీర్పు…

మోడల్ స్కూల్ పిల్లలకి న్యాయ చట్టాలపై అవగాహన

మనన్యూస్,కామారెడ్డి:మోడల్ స్కూల్ సదాశినగర్ బుధవారం బాలిక సాధికారిత క్లబ్ నిర్వహించిన లీగల్ లిట్రసి చట్టపరమైన అక్షరాస్యత పైన తోట రాకేష్ అనే న్యాయవాది బాలికల కొరకు న్యాయపరమైన చట్టాలను క్లుప్తంగా పిల్లలకి వివరించడం జరిగింది .అందులో ముఖ్యంగా ఫోక్సో యాక్ట్,బాల కార్మికుల…

శ్రీ దేవి సడాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే పాయం

ఆదివాసి సాంప్రదాయాలతో ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు మనన్యూస్,పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక గ్రామంలో సంకా కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న శ్రీ దేవి సడాలమ్మ తల్లి జాతర మహోత్సవానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా…

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పన్నాలను గెలిపించండిఉపాధ్యాయ సమస్యలపై అనుభవం ఉన్న వ్యక్తిపన్నాల గోపాల్ రెడ్డి టీజేఎస్ భద్రాద్రి జిల్లా నాయకులు బత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం ఖమ్మం వరంగల్ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ జన సమితి బలపరిచిన పన్నాల గోపాల్ రెడ్డిని,ఉపాధ్యాయులందరూ ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ జన సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు బత్తుల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు…

మానవత్వం చాటుకున్న మలబార్ గోల్డ్ & డైమండ్స్ మహిళా సాధికారత కోసం మలబార్ గోల్డ్ & డైమండ్స్మరో అడుగు ముందుకు

మనన్యూస్,దిల్సుక్ నగర్:మలబార్ గోల్డ్ &డైమండ్స్త మ దార్శనికతను మరింత బలోపేతం చేస్తూ,834 మంది బాలికలకు స్కాలర్ షిప్స్ ప్రకటించిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఏ ఎస్ రావు నగర్,దిల్సుఖ్నగర్,కొంపల్లి హబ్సిగూడ షోరూముల సంయుక్తంలో సికింద్రాబాద్,ప్రముఖ భారత వ్యాపార సంస్థ,విభిన్న వ్యాపారాల…